పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణం, లేఅవుట్ల సత్వర అనుమతుల కోసం రూపొందించిన టీఎస్ బీపాస్ ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. రేపు ఉదయం 11.30కు టీఎస్ బీపాస్‌ను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
రేపు టీఎస్ బీపాస్ ప్రారంభం - hydetrabad updates

రేపు టీఎస్ బీపాస్ ప్రారంభం
20:21 November 15
రేపు టీఎస్ బీపాస్ ప్రారంభం
20:21 November 15
రేపు టీఎస్ బీపాస్ ప్రారంభం
పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణం, లేఅవుట్ల సత్వర అనుమతుల కోసం రూపొందించిన టీఎస్ బీపాస్ ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. రేపు ఉదయం 11.30కు టీఎస్ బీపాస్‌ను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఇదీ చూడండి:టీఎస్ బీ-పాస్ సిద్ధం.. రెండ్రోజుల్లో అధికారికంగా ప్రారంభం..!
Last Updated : Nov 15, 2020, 9:27 PM IST