లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు పౌరులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని తెరాస సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడు దినేష్ చౌదరి అన్నారు. మోతీనగర్‌లోని అనాథాశ్రమానికి నెల రోజులకు సరిపడే బియ్యం, నిత్యావసర సరకులు అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు అనాథాశ్రమానికి సరకులు అందించినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నియమాలు, వ్యక్తిగత పరిశుభ్ర పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: 'మర్కజ్ కేసులతో అంచనాలన్నీ తారుమారయ్యాయి'