తెరాస రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తనకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని తెలిపారు. తాను ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈనెల 19న సీఎం కేసీఆర్ కరోనా బారిన పడినప్పటి నుంచి సంతోశ్ ఆయన వెంటే ఉన్నారు.
ఎంపీ సంతోశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్ - telangana news
తెరాస ఎంపీ సంతోశ్‌కుమార్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. తనకు ఎటువంటి కొవిడ్ లక్షణాలు లేవని తెలిపారు.

ఎంపీ సంతోశ్‌కుమార్ కరోనా పాజిటివ్
తెరాస రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తనకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని తెలిపారు. తాను ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈనెల 19న సీఎం కేసీఆర్ కరోనా బారిన పడినప్పటి నుంచి సంతోశ్ ఆయన వెంటే ఉన్నారు.
Last Updated : Apr 23, 2021, 8:12 PM IST