ETV Bharat / city

"కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి క్షమాపణ చెప్పాలి" - trs mla kp vivekananda

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెరాస నేతలపై మతిస్థిమితంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. అతను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

trs mla kp vivekananda demand apology from komatireddy venkat reddy
author img

By

Published : Jul 9, 2019, 1:37 PM IST

"కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి క్షమాపణ చెప్పాలి"

హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తుంటే కాంగ్రెస్​ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెరాస ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కేటీఆర్​ అండతో ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు భూ కబ్జా చేస్తున్నారన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపలేకపోతే కచ్చితంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

Intro:TG_KRN_07_09_BJP_ON_TRS_AB_TS10036

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్థాయికి మించి మాట్లాడడం తగదని ని భాజపా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో భాజపా ఎక్కడ బాగా వేస్తుందని తెరాసకు భయం పట్టుకుందని ఆయన అన్నారు రు పార్టీ నాయకులే గుండాలుగా వ్యవహరిస్తూ భాజపా రుద్దడము తగదన్నారు తెలంగాణ రాష్ట్రంలో భాజపా పార్టీని బలోపేతం చేసేందుకు వారానికి ఒకసారి మంత్రులను పంపిస్తా నని అమిత్ షా ప్రజలకు తెలపడం తప్పా అని తెరాస పార్టీని ప్రశ్నించారు తెరాస నాయకులు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడటం నేర్చుకోవాలన్నారు

బైట్ బాస సత్యనారాయణరావు భాజపా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు

Body:ట్

Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.