ETV Bharat / city

విద్యుత్​ శాఖ నంబర్​వన్​గా నిలవడంపై ట్రాన్స్​కో సీఎండీ హర్షం - power department number one in 30 days plan

పల్లె ప్రగతి కార్యక్రమంలో విద్యుత్​ శాఖ నంబర్​వన్​గా నిలిచినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై జెన్ కో – ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి, భవిష్యత్తులో విద్యుత్ సంబంధిత సమస్యలను వెంటవెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తామని సీఎండీ చెప్పారు.

transco cmd
author img

By

Published : Oct 10, 2019, 3:21 PM IST

Updated : Oct 10, 2019, 5:20 PM IST

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో అన్నిశాఖల్లోకెల్లా విద్యుత్ శాఖ అద్భుతంగా సేవలందించి ప్రథమస్థానంలో నిలవడం పట్ల జెన్ కో – ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్​లో జరిగిన సమీక్షలో విద్యుత్ శాఖ నంబర్ వన్​గా నిలిచినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తమ సిబ్బంది రేయింబవళ్లూ పనిచేసి, అన్ని పనులు పూర్తి చేశారని అభినందించారు. విద్యుత్ సిబ్బంది సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్​కు ప్రభాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి, భవిష్యత్తులో సంబంధిత సమస్యలను వెంటవెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తామని సీఎండీ చెప్పారు.

ఇదీ చూడండి: 30 రోజుల ప్రణాళిక విజయవంతం: కేసీఆర్

TG_Hyd_09_10_Transco_CMD_Dry_3053262 Reporter: Raghuvardhan ( ) ప్రభుత్వం నిర్వహించిన పల్లె ప్రగతి (30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక) కార్యక్రమంలో అన్నిశాఖల్లోకెల్లా విద్యుత్ శాఖ అద్భుతంగా సేవలందించి ప్రథమస్థానంలో నిలవడం పట్ల జెన్ కో – ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్ లో బుధవారం జరిగిన సమీక్షలో విద్యుత్ శాఖ నంబర్ వన్ గా నిలిచినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సిబ్బంది రేయింబవళ్లూ పనిచేసి, విద్యుత్ సంబంధిత పనులు చేశారని అభినందించారు. విద్యుత్ సిబ్బంది సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ కు ప్రభాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి, భవిష్యత్ లో కూడా విద్యుత్ సంబంధిత సమస్యలను వెంటవెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తామని సీఎండీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అనేక రకాల సేవలు అందిస్తూ అటు ప్రభత్వం, ఇటు ప్రజల నుంచి అభినందనలు అందుకోవడం వెనుక విద్యుత్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది శ్రమ ఫలితం, సీఎం కేసిఆర్ మార్గనిర్దేశం కారణం అని సిఎండి ప్రకటించారు
Last Updated : Oct 10, 2019, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.