ETV Bharat / city

రైలు ఢీకొని మహిళ మృతి

శివరాంపల్లి రైల్వేస్టేషన్​ పరిధిలో ప్రమాదం జరిగింది. శివరాంపల్లి, ఫలక్​నుమా మధ్యలో యశ్వంత్​పూర్​ ఎక్స్​ప్రెస్​ ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందింది.

రైలు ఢీకొని మహిళ మృతి
author img

By

Published : Oct 2, 2019, 6:58 AM IST

శివరాంపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో శివరాంపల్లి, ఫలక్​నుమా మధ్యలో ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని మహిళ రైలు పట్టాలు దాటుతుండగా యశ్వంత్​పూర్ ఎక్స్​ప్రెస్​ రైలు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలు పక్కనే ఉన్న రోషన్​కాలనీకి చెందిన మహిళ అని... మొగల్స్ కాలనీలో ఉన్న పేపర్ మిల్స్​కి పని నిమిత్తం వెళ్తుండగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపారు.

రైలు ఢీకొని మహిళ మృతి

ఇవీ చూడండి: 'ప్రియుడితో కలిసి భర్తను మర్డర్ చేసింది..'

Intro:తాజా:శివరంపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో శివరామ్పల్లి,ఫలకునుమా మధ్యలో ఉదయం 10:00 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ వయస్సు సుమారు(45) రైలు పట్టాలు దాటుతుండగాయస్వంత్ పూర్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు... మృతురాలు పక్కనే పక్కనే ఉన్న రోషన్ కాలనీ కి చెందిన మహిళ అయి ఉండి మొగల్స్ కాలనీలో ఉన్న పేపర్ మిల్స్ కి పని నిమిత్తం వెళుతుండగా ప్రమాదం జరిగి వుండవొచ్చని
మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని మృతురాలు ముస్లింకి చెందిన మహిళగా వేసుకున్న దుస్తులని బట్టి గుర్తించామని కేస్ నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపారు...Body:విజేందర్ అంబరుపేటConclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.