ETV Bharat / city

Revanth Tweet: 'కేసీఆర్​కు పిల్లల ప్రాణాల విలువ తెలుసా..?'

Revanth Tweet: పురుగులన్నం పెట్టి.. పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ప్రభుత్వాన్ని ఎలాంటి పదాలతో విమర్శించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్​కు .. ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా అంటూ ట్విటర్​ వేదికగా ప్రశ్నించారు.

Revanth Tweet
Revanth Tweet
author img

By

Published : Jul 30, 2022, 1:04 PM IST

Revanth Tweet: పేద బిడ్డలకు న్యాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పురుగులన్నం పెట్టి.. పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ప్రభుత్వాన్ని ఎలాంటి పదాలతో విమర్శించాలని రేవంత్ ధ్వజమెత్తారు. భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్​కు.. ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. కేసీఆర్ భోజనం చేసే ముందు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని రేవంత్‌రెడ్డి హితవు పలికారు.

  • పురుగలన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి?

    భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా?

    పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి? భోజనం తినేముందు ఆత్మపరిశీలన చేసుకో కేసీఆర్. pic.twitter.com/itmuKie7oj

    — Revanth Reddy (@revanth_anumula) July 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.