ETV Bharat / city

సోనియా ఎన్నిక పట్ల టీ-కాంగ్రెస్ శ్రేణుల హర్షం

సోనియాగాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీకి పునరుత్తేజం తీసుకొస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

సోనియా ఎన్నిక పట్ల టీ-కాంగ్రెస్ శ్రేణుల హర్షం
author img

By

Published : Aug 11, 2019, 6:37 AM IST

Updated : Aug 11, 2019, 7:56 AM IST

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సోనియాగాంధీ... ప్రస్తుతం పార్టీకి పునరుత్తేజం తెస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలిగా మరోసారి ఎంపికవడం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రజల మనసులో ఆమె ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని ఉత్తమ్ అన్నారు. సోనియాగాంధీ నాయకత్వంలో రానున్న రోజుల్లో రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోనియాగాంధీ ఎన్నికతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం పుంజుకుందని ఏఐసీసీ సభ్యులు నిరంజన్ తెలిపారు.

ఇదీ చూడండి: 'త్వరలో గాంధీభవన్​కు ఫర్​సేల్​ బోర్డు పెట్టేస్తారు'

Intro:tg_nlg_186_10_yadadri__1st_day__pavitrosthvalu_Av__TS10134_

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్...9177863630

యాంకర్. యాదాద్రి క్షేత్రం లో పవిత్రోత్సవాల్లో మొదటిరోజు పూజలు

వాయిస్... యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం లో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి స్వస్తి వాచన0 తో ఈ ఉత్సవాలు ప్రారంభంచేశారు అర్చకులు పదవ తేదీ నుండి ఈ నెల 12వ తేదీ వరకు మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి పవిత్రోత్సవాల సందర్భంగా 11 ,12వ తేదీన రెండు రోజులపాటు స్వామివారికి జరిగే నిత్య, శాశ్వత మొక్కుకళ్యాణాలు, సుదర్శన నారసింహ హోమం రద్దు చేశారు ఆలయ అధికారులు పవిత్రోత్సవాలు అనంతరం 13 నుంచి నిత్య కైంకర్యం తిరిగి పునరుద్ధరించ నున్నారు ఏడాది పాటు ఆలయంలో జరిగిన పూజ లలో తెలిసి తెలియక ఏవైనా తప్పులు జరిగి ఉంటే ఆ తప్పులు చెరిగిపోవటం కోసం కోసం శాస్త్రబద్ధంగా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలను నిర్వహిస్తామన్నారు ఆలయ అర్చకులు తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి మా పై కరుణా కటాక్షాలు చూపించాలని కోరుతూ స్వామివారికి పవిత్రోత్సవాలు జరుపుతామన్నారు ఆలయ అర్చకులు పదవ తేదీ నుండి 12వ తేదీ వరకు యాదాద్రి క్షేత్రం లో పవిత్రోత్సవాలు శాస్త్ర బద్ధంగా వైభవోపేతంగా నిర్వహిస్తామని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు

బైట్...యాదాద్రి ఆలయ స్థానాచార్యులు(,సందుగులరాఘవ చార్యులు)...

Body:tg_nlg_186_10_yadadri__1st_day__pavitrosthvalu_Av__TS10134_

Conclusion:...
Last Updated : Aug 11, 2019, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.