తమ సమస్యలు పరిష్కరించాలంటూ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, కమిషనర్ ఎంవీ రావును కలిశారు. దృశ్య మాధ్యమంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారితో మాట్లాడారు. కరోనా కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. మరిన్ని వివరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు.
'టూర్స్ అండ్ ట్రావెల్స్ సమస్యలపై కేబినెట్లో చర్చిస్తామన్నారు' - tours and travels owners meet officials
రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, కమిషనర్ ఎంవీ రావును టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు కలిశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి పువ్వాడ అజయ్ తమతో మాట్లాడారని.. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని తెలిపారు.