ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @7PM - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @7pm
టాప్​టెన్ న్యూస్ @7PM
author img

By

Published : Oct 26, 2020, 7:01 PM IST

1. మూడు రోజులు వర్షాల్లేవ్..!

రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవన వర్షాలు అక్టోబరు 28న ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. మాకే లాభం..

తెరాసపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి. రెండు పడకల ఇళ్లను ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే భాజపాకు అంత లాభం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్​రూం ఇళ్ల అంశమే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ప్రదానంకానుందని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. మొదటి దశ ముగింపు..

బిహార్​లో తొలిదశ పోలింగ్​ జరిగే ప్రాంతాల్లో ప్రచారం పర్వం ముగిసింది. మొదటి ఫేజ్​లో భాగంగా అక్టోబర్​ 28న 71 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. తగ్గిన మరణాల రేటు

దేశంలో కొవిడ్​ మరణాల సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్ఖ ప్రమాణాల ప్రకారం.. భారత్​లో అత్యల్పంగా 1.5 శాతంగా నమోదైనట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. శునకం షాట్లు..

తన యజమానిని గెలిపించేందుకు ఓ శునకం వాలీబాల్​ ఆడుతోంది. వాలీబాల్​ కోర్టులో చకచక తిరుగుతూ ఆటగాళ్లకు దీటుగా షాట్లు కొడుతోంది. సాగు కాలువలో యజమాని మిత్రులతో పాటు ఆడుతూ.. వారికే సవాల్​ విసురుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియా వైరల్​ అయ్యింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. మంచు వర్షం

హిమాచల్​ప్రదేశ్​లోని లాహౌల్​, స్పిటి ప్రాంతాల్లో సోమవారం భారీగా మంచు కురిసింది. ఈ సీజన్​లో మంచు కురవటం ఇదే తొలిసారి కావటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ట్రంప్ వెబ్​సైట్ ప్రారంభం

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గెలుపు వ్యూహాలతో రిపబ్లికన్‌, డెమొక్రాటిక్‌ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్‌ పార్టీ మరో అడుగు ముందుకేసి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ తరఫు అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆయన పేరుతోనే వ్యంగ్యంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. అందులో ఏముందంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. స్వల్పంగా తగ్గాయ్..

బంగారం, వెండి ధరలు సోమవారం కాస్త తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర స్వల్పంగా రూ.59 తగ్గింది. వెండి ధర కిలోకు రూ.62 వేల వద్దకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. బౌలర్లు బలి..

ఈ సీజన్​ మ్యాచ్​లన్నీ ఉత్కంఠగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు బౌలర్లు, బ్యాట్స్​మెన్ వీర ఉతుకుడుకు బలైపోయారు. చెత్త గణాంకాల్ని నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. పాము-కొరడా

శింబు, కార్తి సినిమాల ఫస్ట్​లుక్స్ అలరిస్తూనే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇందులో మెడలో పాముతో శింబు, చేతిలో కొరడాతో కార్తి కనిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.