ETV Bharat / city

టాప్​10 న్యూస్​ @ 1PM - టాప్​10 న్యూస్​@1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

topten-news-at-1pm
టాప్​10 న్యూస్​@1PM
author img

By

Published : Jun 21, 2020, 12:57 PM IST

Updated : Jun 21, 2020, 1:43 PM IST

నీలాకాశంలో అద్భుతం..

సూర్యుడు, చంద్రుడు ఒకే వరుసలోకి వచ్చి కనువిందు చేస్తున్నారు. ఉదయం 9.15 నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం.. మధ్యాహ్నం 3.04 నిమిషాల వరకు కొనసాగనుంది. దేశంలోని వివిధ ప్రాతాల్లో కనిపిస్తున్న సూర్యగ్రహణ దృశ్యాలను మీరూ చూసేయండి.

ప్రముఖుల ఆసనాలు...

ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగాసనాలు వేశారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

కొలువులపై కొవిడ్​ పడగ

ఇంజినీరింగ్ కొలువులపై కరోనా తీవ్రప్రభావం చూపుతోంది. కరోనా నేపథ్యంలో వివిధ బ్రాంచీలకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు, కొలువులపైన ‘బ్రిడ్జి ల్యాబ్‌ సొల్యూషన్స్‌’ అనే ప్రముఖ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో ఏమి తెలిసిందంటే...

తగ్గిన రైతు మరణాలు

రాష్ట్రంలో అన్నదాతల మరణాలు తగ్గాయి. గతేడాది సగటున 48 మంది మరణించగా... ఈ ఏడాది 36 మంది మృతిచెందినట్లు తేలింది. ఇంతకీ ఆ వివరాలు ఎలా తెలిసాయంటే...

నిజం చెబితే నేరమా..?

కరోనాపై యుద్ధంలో ముందు వరుస సైనికులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య పనివారితోపాటు పాత్రికేయులూ నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రజల భద్రత, ఆరోగ్య సేవల్లో లొసుగులూ లోపాల్ని నిక్కచ్చిగా ఎత్తిచూపుతున్న వారిపై కేసులు పెట్టి హింసిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

సమైఖ్యంగా నిలబడాలి

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై అనవసర వివాదం సరికాదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో ప్రధాని, కేంద్ర మంత్రులు సమాధానాలపై ఈ విధంగా ట్వీట్​ చేశారు.

మండుతున్న చమురు ధరలు

దేశీయంగా పెట్రో మంట కొనసాగుతోంది. వరుసగా 15వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. 15 రోజుల్లో పెట్రోల్ ధర(లీటర్​) రూ.7.97, డీజిల్ ధర (లీటర్)​ రూ.8 పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

డ్రాగన్​ కుతంత్రం

చైనా మొదటి నుంచి కూడా భారత్‌ను ఏమార్చి దెబ్బతీస్తూ వస్తోంది. ఒకవైపు జగడానికి దిగడం, మరోపక్క శాంతివచనాలు వల్లించడం బీజింగ్​కు కొత్తేమి కాదు. భారత్‌-చైనాల మధ్యనున్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పలు చోట్ల ముష్టియుద్ధాలు జరిగాయి. ఈ ఘర్షణ వైఖరి వెనక చైనా వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ దేశ మనస్తత్వాన్ని గురించి నిపుణులు ఏమంటున్నారంటే...

ఆ దేశానికి ఏ అర్హత లేదు.

భారత్​ నుంచి లాభం పొందేందుకు చైనాకు ఎటువంటి అర్హత లేదని క్రికెటర్​ సురేశ్​ రైనా అన్నారు... అవసరమైతే తాను సరిహద్దుల్లో సైనికులకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఐపీఎల్​లో చైనా కంపెనీల స్పాన్సర్​షిప్​ గురించి ఏమని చెప్పుకొచ్చాడంటే...

ఆక్సిజన్​ కొనుక్కునే పరిస్థితి వద్దు

ప్రముఖ వ్యాఖ్యాత, సినీ నటి ఉదయభాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా జూబ్లీహిల్స్​లోని పార్కులో మొక్కలు నాటి, పర్యావరణం పట్ల తన బాధ్యత చాటుకుంది. ప్రకృతిపై ప్రేమతో తన ఇద్దరి కుమార్తెలకు ఏమని పేర్లు పెట్టుకుందో తెలుసా...

Last Updated : Jun 21, 2020, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.