ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @1PM - top ten news till now

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్ @1PM
author img

By

Published : Jul 9, 2020, 1:00 PM IST

1. అద్దె అడిగితే... చంపేశాడు

తమిళనాడు రాష్ట్రం కుండ్రటూరులో ఘోరం జరిగింది. ఇంటి అద్దె అడిగిన యజమానిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2. క్రైం తగ్గిందా? నిజమా?​

నేరాలను నియంత్రించడంలో భాగ్యనగర పోలీసులు విఫలమయ్యారని ఎమ్మెల్యే రాజాసింగ్​ మండిపడ్డారు. గడిచిన 20 రోజుల్లోనే 6 హత్యలు జరిగినట్లు గుర్తుచేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3. ఘరానా మొగుడు​​

కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. తన భార్యను హనీమూన్​కు తీసుకెళ్లాడు. అనంతరం తన ప్రియురాలిని కూడా అక్కడికే చేర్చాడు. ఇద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4. ఆయుర్వేద మంత్రం​

కరోనా బాధితులకు ఆయుర్వేద చికిత్స అందించేందుకు భారత్​-అమెరికా సంయుక్తంగా క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలను మొదలుపెట్టినట్టు అమెరికాలోని భారత రాయబారి తరంజిత్​ సింగ్​ సంధు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5. ఆ సంస్థలో ఉద్యోగాలకు గండం!

కరోనా సంక్షోభంతో విమానయాన రంగం తీవ్రంగా కుదేలైంది. దీనితో దిగ్గజ సంస్థలు కూడా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన యునైటెడ్​ ఎయిర్​లైన్స్ 36 వేల మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించేందుకు కసరత్తు చేస్తోంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6. తీపి తినాలనిపిస్తే...

సన్నబడటానికి చాలామంది వ్యాయామాలు చేసి, వివిధ రకాల ఆహార నియమాలూ పాటిస్తారు. కానీ కొన్ని పదార్థాలను చూస్తే మాత్రం నోరు కట్టేసుకోలేరు. ముఖ్యంగా తీపి పదార్థాలని. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా?... మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

7. మోటోజీ 5జీ ప్లస్​ వచ్చేసింది

ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా.. మోటోజీ 5జీ పేరుతో సరికొత్త ప్రీమియం మోడల్​ను మార్కెట్లోకి విడుదల చేసింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

8. ధోనీ రిటైర్మెంట్​ ఎప్పుడంటే?

టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీకి రిటైర్మెంట్​ ఆలోచనే లేదని అన్నాడు అతడి మేనేజర్ మిహిర్ దివాకర్. ప్రస్తుతం ఐపీఎల్​లో సత్తా చాటేందుకు తన ఫామ్​ హౌస్​లో బాగా శ్రమిస్తున్నాడని తెలిపాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

9. అతను ఎలా ఉండాలంటే...

తనకు ఎలాంటి లక్షణాలున్న జీవిత భాగస్వామి కావాలో తెలిపిన హీరోయిన్​ రకుల్​ప్రీత్​ సింగ్​.. జీవితంలో ప్రేమ, పెళ్లి బంధాలను విశ్వసిస్తానని తెలిపింది. ప్రస్తుతం 'భారతీయుడు 2'తో పాటు మరో బాలీవుడ్​ చిత్రంలో నటిస్తోందీ భామ. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

10. ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ నటుడు జగదీప్ అలియాస్ సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.