ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 3 PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news till 3 pm
టాప్​టెన్​ న్యూస్​ @ 3 PM
author img

By

Published : May 14, 2021, 2:58 PM IST

అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టులో పిల్

రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టులో పిల్ దాఖలైంది. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి వెంకటకృష్ణారావు హౌస్ మోషన్ దాఖలు చేశారు. అంబులెన్స్‌లను ఆపడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సరిహద్దులో ఆందోళన

పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద భాజపా ఆధ్వర్యంలో ఏపీ వాసులు కొద్దిసేపు ఆందోళనకు దిగారు. ఏపీ నుంచి అంబులెన్స్‌లను అనుమతించని నేపథ్యంలో తెలంగాణ వాహనాలను ఏపీ వైపు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పుల్లూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ టీకా ధర ఎంతో తెలుసా?

స్పుత్నిక్ వి టీకా ధరపై డాక్టర్​ రెడ్డీస్​ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ రూపొందించిన ఈ టీకా ఒక్క డోసు ధర 995.40 రూపాయలని వెల్లడించింది. స్థానికంగా పంపిణీ ప్రారంభం అయ్యాక టీకా ధర తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తొలి డోసు ఇచ్చిన డాక్టర్ రెడ్డీస్

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్​-వి టీకా పంపిణీ ప్రారంభమైంది. వారం రోజుల క్రితమే రష్యా నుంచి వ్యాక్సిన్లు హైదరాబాద్​కు చేరుకోగా.. సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ అనుమతితో నేడు మొదటి డోసు ఇచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆక్సిజన్​ అందక 76మంది మృతి

గోవా వైద్య కళాశాల ఆసుపత్రిలో తీవ్ర విషాదం నెలకొంది. ఆక్సిజన్​ కొరతతో 24గంటల్లో 76మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జైలులో కాల్పులు.!

యూపీ రగౌలీ జిల్లాలోని జైలులో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

టెస్ట్​ డ్రైవ్​ కోసమని వాహనంతో ఉడాయించారు.!

దొంగలు దొంగతనం చేసే స్టైల్​ మార్చారు. ఎంచక్కా.. దర్జాగా కావాల్సింది కొట్టుకుపోతున్నారు. అలాంటి చోరీనే ఆస్ట్రేలియా క్వీన్స్​​లాండ్​ రాష్ట్రం కెయిర్న్స్​లో జరిగింది. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇంటి పెరటిలో గడ్డి కోసే యంత్రాన్ని దొంగలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారికి ఫ్రీ టాక్​టైమ్

కరోనా మహమ్మారి నేపథ్యంలో రిలయన్స్​ సంస్థ జియోఫోన్​ వినియోగదారులకు ఫ్రీ టాక్​టైమ్​ ప్రకటించింది. నెలకు 300 నిమిషాల ఫ్రీ ఔట్​గోయింగ్​ కాల్స్​ను అందించనున్నామని తెలిపింది. ఈ ఆఫర్లు వార్షిక ప్లాన్లు, జియోఫోన్​ డివైస్​ బండల్డ్​ ప్లాన్స్​కు ​వర్తించవని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'నా కెరీర్​లో అతడిదే ప్రధాన పాత్ర'

తన కెరీర్ రూపకల్పనలో న్యూజిలాండ్ మాజీ బౌలర్​, ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్​ షేన్ బాండ్ ప్రధాన పాత్ర పోషించాడని తెలిపాడు భారత బౌలర్​ జస్ప్రీత్ బుమ్రా. బాండ్​తో మంచి అనుబంధం ఉందని.. మున్ముందు కూడా అది కొనసాగుతుందని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరోనాతో దర్శకుడు మృతి

టాలీవుడ్ దర్శకుడు నంద్యాల రవి కరోనా కారణంగా కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.