- " class="align-text-top noRightClick twitterSection" data="">
- తహశీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు
మెదక్ జిల్లాలోని శివ్వంపేట తహశీల్దార్‌పై రైతులు డీజిల్ పోశారు. పట్టా పాసుపుస్తకాలు ఇవ్వకపోవడంతో రైతు బీమా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఆత్మహత్య
రాణిగంజ్ ఆర్టీసీ డిపో1లో పురుగుల మందు తాగి డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారులు వేధిస్తున్నారంటూ ఈ ఘటనకు ఒడిగట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తొలిసారి సమావేశమైన బల్దియా
2021-22 ఆర్థిక సంవత్సర వార్షిక పద్దుకు ఆమోదం తెలపడమే ప్రధాన అజెండాగా జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన... కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులు వర్చువల్‌గా పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమెరికా భారీ సాయం
కరోనా నేపథ్యంలో భారత్‌కు అమెరికా మరోసారి తన సాయాన్ని ప్రకటించింది. 41 మిలియన్ డాలర్లను అందించనున్నట్లు చెప్పింది. అమెరికా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న భారత్‌కు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఒకే రేషన్ అమలు కావాల్సిందే'
ఒకే దేశం-ఒకే రేషన్ పథకాన్ని జులై 31 వరకు అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వలస కార్మికుల కోసం సామూహిక వంటశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీకా మిక్సింగ్ మంచిదే
ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల కొరత నేపథ్యంలో.. కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. రెండు వేర్వేరు డోసులు ఇవ్వొచ్చా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నం
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నాయకులు హైదరాబాద్ నాంపల్లి టీఎస్పీఎస్సీ వద్ద ఆందోళనకు దిగారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'త్వరలో 7 శాతానికి పైగా వృద్ధి'
కొవిడ్-19 మొదటి విడత పరిణామాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుని గాడిన పడుతున్న తరుణంలో అనూహ్యంగా విరుచుకుపడిన రెండో దశ వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యాయని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఓ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాజీనామాకు అది కారణం కాదు
పాకిస్థాన్ బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి, హసన్ అలీ(Hasan Ali)తో గొడవకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు యూనిస్ ఖాన్(Younis Khan). ఇలాంటి వార్తలు బయటకెలా వస్తాయో తెలియదని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- RRR: షూటింగ్ పూర్తి..
రెండు పాటలు మినహా 'ఆర్ఆర్ఆర్'(RRR) సినిమా షూట్ పూర్తైందని తెలిపింది చిత్రబృందం. రామ్‌చరణ్(Ramcharan), ఎన్టీఆర్(NTR) రెండు భాషల్లో డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.