ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @11AM - today top news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news, telangana latest news
తెలంగాణ టాప్ న్యూస్, తెలంగాణ లేటెస్ట్ న్యూస్, తెలంగాణ న్యూస్
author img

By

Published : Apr 25, 2021, 10:56 AM IST

  • భారత్ @ 3,49,786

దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఒక్కరోజే 3,49,786 మందికి పాజిటివ్​గా తేలింది. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొత్తగా 2,767 మంది వైరస్​కు బలయ్యారు. 2,17,113 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. వరుసగా నాలుగో రోజూ భారత్​లో 3 లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి. పలు రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణ @ 8,126

రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసులు రికార్డులు తిరగరాస్తున్నాయి. కొత్తగా ఒక్కరోజులోనే 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి.... 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు.... 1,08,602 మందికి పరీక్షలు నిర్వహించగా... 8,126 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు తేలింది. మరో 38 మంది మహమ్మారికి బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • టీకా పంపిణీలో భారత్ రికార్డు!

ప్రపంచంలోనే వేగంగా టీకాలు పంపిణీ చేస్తున్న దేశాల్లో భారత్​ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం 99 రోజుల్లోనే 14 కోట్ల వ్యాక్సిన్ డోసులు​ అందించడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తాగునీటితో కరోనా వ్యాపించదు

టీకాలు, జాగ్రత్తలతో రెండునెలల్లో కొవిడ్‌ అదుపు చేయగలుగుతామని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర పేర్కొన్నారు. తాగునీటి ద్వారా కొవిడ్‌ వ్యాప్తి చెందిన కేసులు మనదేశంలో ఎక్కడా నమోదు కాలేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కరోనా కోరల్లో పసిప్రాణం

కరోనా మహమ్మారి.. కన్నవాళ్లకు బిడ్డల్ని దూరం చేస్తోంది. అమ్మ ఒడిలో సేదతీరాల్సిన ఓ చిన్నిప్రాణం చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో పోరాడుతోంది. నిన్న మొన్నటి వరకు తన బోసినవ్వుతో ఇంట్లో సందడి చేసిన ఆ బాబు.. తిరిగొస్తాడో రాడోనని ఆ కన్నతల్లి గుండె కలవరపడుతోంది. కరోనా సోకిన తొమ్మిది నెలల పసికందు చికిత్స కోసం ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఆ తల్లిదండ్రులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కొవిడ్​ను జయించిన శతాధిక వృద్ధుడు

మధ్యప్రదేశ్​కు చెందిన 104ఏళ్ల వృద్ధుడు కరోనా నుంచి కోలుకున్నాడు. భయపడకుండా నిగ్రహంతో.. శాకాహారం తీసుకుంటూ.. వ్యాయామాలు చేస్తూ సానుకూల దృక్పథంతోనే వైరస్​ను జయించినట్లు ఆయన పేర్కొన్నాడు. దీనిపై సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్‌కు పాక్‌ సాయం!

కరోనా రెండోదశ ఉద్ధృతితో పోరాటం చేస్తున్న భారత్‌ పట్ల పాక్ సంఘీభావం తెలిపింది. తక్షణ సాయంగా భారత్​కు వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్‌రే యంత్రాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దొంగలు బాబోయ్‌.. దొంగలు!

ఎంత మంచి దొంగ! దొంగలందు దొరలు వేరయా అని వేమన చెప్పలేదు కానీ- దొంగల్లో దొరలకు, దొరల్లో దొంగలకు ఈ లోకంలో లోటేమీ లేదు! అయితే- ఇలాంటి భలేదొంగను, వెన్నముద్ద వంటి మనసున్న దొంగను ప్రత్యక్షంగా కాంచడమెంత అపూర్వమెంత ఆశ్చర్యకరం! చెవులారా విని తరించాల్సిన ఆ చోరశిఖామణి అద్భుతగాథ ఏమిటంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దంచికొట్టారు..

ఓడిపోతుందనుకునే సమయంలో మ్యాచ్​లను మలుపుతిప్పే క్రికెటర్లు ఎప్పటికీ గుర్తుండిపోతారు. పోరాటపటిమతో ఫలితాలను తారుమారు చేయగల సమర్థులను జట్లకు అతీతంగా అభిమానులు ఆదరిస్తారు. అలా ఈ సీజన్ ఐపీఎల్​లో క్లిష్ట సమయంలో వచ్చి, గెలుపుపై ఆశలు రేకెత్తించిన స్టార్ల గురించి తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వాటి గురించే మాట్లాడుకునేవాళ్లం

దాదాపు 30 ఏళ్ల విరామం తర్వాత వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ.. తన జీవితానికి సంబంధించిన విశేషాల్ని పంచుకుంది. 'రాధేశ్యామ్' ప్రభాస్​తో తనకు ఏర్పడిన అనుబంధాన్ని వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.