ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @11AM - top news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news, telangana news, telangana updates
తెలంగాణ తాజా న్యూస్, తెలంగాణ అప్​డేట్స్
author img

By

Published : Mar 30, 2021, 11:00 AM IST

  • భారత్ @ 56,211

దేశంలో మరో 56,211 మందికి కరోనా సోకింది. కొవిడ్​ బారిన పడి మరో 271మంది మృతి చెందారు. తాజాగా 37,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బీ అలర్ట్

తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా రెక్కలు విప్పుకుంటోంది. మళ్లీ పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. తాజాగా... రాష్ట్రంలో 463 కొత్త కేసులు నమోదవగా... మరో ఇద్దరు కొవిడ్​ బారిన పడి మరణించారు. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 307,205కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ధాన్యం కొనుగోళ్ల కోసం బ్యాంకు పూచీకత్తు

రాష్ట్రంలోని రైతులు వరి సన్నరకాలే సాగుచేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. వానాకాలంలో పత్తి, కంది సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల సంస్థకు ప్రభుత్వం రూ.20 వేల కోట్లకు బ్యాంకు పూచీకత్తు ఇచ్చిన్నట్లు మంత్రి పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కిసాన్ యూరియా

ఎరువుల కష్టాలు తీరేలా.. కిసాన్ యూరియా రైతుల ముంగిట్లోకి వచ్చి చేరింది. 22ఏళ్ల తర్వాత రామగుండం ఎరువుల కర్మాగారంలో గత నెల 28న యూరియా ఉత్పత్తికి ట్రయల్​ రన్​ ప్రారంభం కాగా.. తొలిసారి కరీంనగర్​ మార్కెట్లోకి అడుగు పెట్టింది. 30 టన్నుల యూరియాను తితిదేకు విరాళంగా పంపిన అధికారులు... వాణిజ్య అవసరాల్లో భాగంగా కరీంనగర్​ డీలర్లకు 22 టన్నుల యూరియాను పంపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఫరూఖ్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్

​నేషనల్​ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్​ అబ్దుల్లా.. కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఒమర్​ అబ్దుల్లా ట్విట్టర్​ వేదికగా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • టీకాలు సమకూర్చలేక రాజీనామా!

బ్రెజిల్​ విదేశాంగ మంత్రి ఎర్నెస్టో అరౌజో రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. కరోనా టీకాల పంపిణీ, సేకరణ విషయంలో విఫలమైనట్లు ఆయనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తగ్గిన చమురు ధరలు

మరోసారి చమురు ధరలు తగ్గాయి. మంగళవారం పెట్రోల్​పై 22 పైసలు, డీజీల్​పై23 పైసలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బుల్​ దూకుడు

స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 764 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 49 వేల 773 ఎగువన ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 237 పాయింట్లకుపైగా లాభంతో 14 వేల 744 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చిన్నోడు-పెద్దోడు!

మరో కొద్దిరోజుల్లో ఐపీఎల్ 14వ సీజన్​ మొదలుకాబోతుంది. అన్ని ఫ్రాంచైజీలు వారివారి ప్రణాళికలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జట్లలో అతిపెద్ద, అతి చిన్న వయసు గల ఆటగాళ్లెవరో చూద్దాం.​ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బాలీవుడ్ పిలుస్తోంది!

బాలీవుడ్​ ప్రేక్షకుల్ని ఈ ఏడాది కొత్త అందాలు పలకరించనున్నాయి. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్​లుగా గుర్తింపు పొందుతోన్న కీర్తి సురేశ్, రష్మికా మందన్నాలతో పాటు కత్రినా కైఫ్ సోదరి, శ్వేతా తివారి కూతురు ఈ జాబితాలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.