ETV Bharat / city

టాప్​ న్యూస్ @ 1PM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana news, top news, telangana updates
తెలంగాణ అప్​డేట్స్, తెలంగాణ తాజా వార్తలు
author img

By

Published : Mar 28, 2021, 12:57 PM IST

Updated : Mar 28, 2021, 1:07 PM IST

  • సాగులో ఆధునికత అవసరం

రైతులు ఆదాయం పెంచుకునేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టిపెట్టాలని సూచించారు మోదీ. ఆకాశవాణి ద్వారా మన్​కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • హ్యాపీ హోలీ

గవర్నర్​ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఎవరిళ్లలో వారే హోలీ పండుగ జరుపుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడవద్దన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వధశాలలు.. మద్యం దుకాణాలు బంద్..‌

హోలీ రోజున జంతు వధశాలలు మూసివేయాలని జీహెచ్​ఎంసీ ఆంక్షలు విధించింది. మరోవైపు మద్యం దుకాణాలు మూసివేయాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మరో ప్రాంతీయ పార్టీ అవసరం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీగా... బలమైన ప్రతిపక్షంగా ఉండలేకపోతోందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి అన్నారు. తెరాసను ఎదుర్కొడంలో విఫలం చెందిందని చెప్పారు. చాలా మంది నాయకులు అమ్ముడుపోతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బంగాల్​లో మెజారిటీ- అసోంలో అధికారం

బంగాల్​ తొలి విడత పోలింగ్​లో ఓటింగ్ సరళిని బట్టి భాజపా అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమవుతోందని కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్ పేర్కొన్నారు. అసోంలో భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ మరోసారి అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళలో ఎల్​డీఎఫ్-యూడీఎఫ్ కూటములకు భాజపా ప్రత్యామ్నాయంగా మారిందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • యూపీ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్​.. సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఇండోనేసియాలో చర్చిపై ఆత్మాహుతి దాడి

ఇండోనేసియా సులవేసి ఐలాండ్​లోని రోమన్​ క్యాథలిక్​ చర్చిపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 9 మందికిపైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • విమానం కూలి ఆరుగురు మృతి

అమెరికాలోని అరిజోనా వైపు వెళ్తున్న విమానం కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం ఉత్తర మెక్సికో సరిహద్దు సమీపంలోని సొనోరా ప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మిథాలీ, సింధుపై మోదీ ప్రశంసలు

ఆదివారం జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్, స్టార్ షట్లర్ పీవీ సింధు, ప్రపంచకప్​లో అదరగొట్టిన మహిళ షూటర్లపై ప్రశంసలు కురిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బుట్టబొమ్మ అలా పుట్టింది!'

'బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా..' అంటూ సంగీతప్రియుల్ని తన లిరిక్స్​తో మాయ చేశారు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి. యూట్యూబ్​లో యాభై కోట్ల వీక్షణలు దక్కిన తొలి దక్షిణాది పాటగా రికార్డు నెలకొల్పింది. అయితే ఇంతటి మాయ చేసిన ఈ పాట పుట్టుక వెనకున్న విశేషాలను రచయిత రామజోగయ్య శాస్త్రి సరదాగా పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Last Updated : Mar 28, 2021, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.