ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 1PM - telangana top news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్ @ 1PM
author img

By

Published : Mar 1, 2021, 12:59 PM IST

  • వ్యాక్సినేషన్ 3.0: నమోదు ఎలా?

వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు టీకా పంపిణీ ప్రారంభమైంది. కొవిన్ 2.0 పోర్టల్, ఆరోగ్య సేతు యాప్​ ద్వారా టీకా కోసం పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మోదీ బలమైన సందేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. టీకా పంపిణీ ప్రారంభమైన ఆరు వారాల తర్వాత, అందులోనూ కొవాగ్జిన్ టీకాను స్వీకరించి.. మోదీ బలమైన సందేశం ఇచ్చారు. ఆ సందేశం ఏంటి? కొవాగ్జిన్ టీకా తీసుకోవాలన్న మోదీ నిర్ణయం వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాష్ట్రంలో రెండోదశ వ్యాక్సినేషన్

రాష్ట్రంలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఉదయం 10.30గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నవారికి టీకా వేస్తున్నారు. ఈ దశలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల మందికి టీకా వేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మంత్రి ఈటలకు కొవిడ్ టీకా

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పునరుద్ఘాటించారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మార్పు కోరుకుంటున్నారు

తెలంగాణలో అధికార దుర్వినియోగం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కుటుంబపాలనకు చరమగీతం పాడాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • జైల్లో పెళ్లి

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు ఓ యువకుడు. అయితే అతడికి జైలులోనే ఆమెతో వివాహం జరిపించారు అధికారులు. ఇంతకీ ఏమైందో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కేంద్రం చెప్పుచేతల్లో తమిళ సీఎం

తమిళనాడులో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్​నేత రాహుల్​ గాంధీ కన్యాకుమారిలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం చెప్పుచేతల్లో పని చేస్తున్నారని విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఫుడ్​ ప్రాసెసింగ్ విప్లవం

భారత్​లో ప్రస్తుతం ఫుడ్​ ప్రాసెసింగ్​ విప్లవం అవసరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 2021-22 బడ్జెట్​లో వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులపై నిర్వహించిన వెబినార్​లో ఈ విషయం పేర్కొన్నారు. బడ్జెట్​లో పశు సంవర్ధక, పాడి, చేపల పెంపకానికి ప్రాధాన్యమిచ్చినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • హైదరాబాద్‌లో ఐపీఎల్

హైదరాబాద్​లో ఐపీఎల్​ నిర్వహించాలని హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ అధ్యక్షుడు మహమ్మద్​ అజారుద్దీన్​ కోరారు. భాగ్యనగరంలో ఐపీఎల్‌ నిర్వహించాలన్న కేటీఆర్‌ విజ్ఞప్తికి మద్దతు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దేవరకొండ బ్రదర్స్ 'పుష్పక విమానం'

*విజయ్ దేవరకొండ సమర్పణలో ఆనంద్ దేవరకొండ సినిమా చేస్తున్నారు. దీనికి పుష్పక విమానం టైటిల్​ పెట్టడం సహా ఫస్ట్​లుక్​ను సోమవారం విడుదల చేశారు. సునీల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. డార్క్ కామెడీ, థ్రిల్లర్​గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.