ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్ @ 11AM
author img

By

Published : Mar 1, 2021, 11:00 AM IST

  • వెంబడించి మరీ ఢీకొట్టిన పోలీసులు

ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులను పోలీసులు 1.5కిమీ వెంబడించి మరీ ఢీకొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే ద్విచక్రవాహనం పాదచారుల బాటపైకి దూసుకుపోయింది. చండీగఢ్​లో జరిగిన ఈ ఘటనలో దిల్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తితో పాటు అతని స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్ @ 15,510

దేశంలో కొత్తగా 15,510 మంది కరోనా​ బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 11లక్షల 12వేల 241కి చేరింది. వైరస్​ బారినపడిన వారిలో తాజాగా 11,288 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణ @ 116

రాష్ట్రంలో కొత్తగా 116 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2,98,923 మందికి మహమ్మారి సోకగా ఇప్పటివరకు 1,634 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 25 వరకు జరగనున్నాయి. ఈసారి కూడా బాలాలయంలోనే ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పసివాడి ప్రాణం

స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ... ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న అరుదైన వ్యాధి. మన దేశంలో మందులేని వ్యాధి ఇది. సుమారు 5 వేల నుంచి 10 వేల మంది పిల్లల్లో ఒక్కరికి వచ్చే నరాల సంబంధిత జబ్బు. ఈ జబ్బు తగ్గాలంటే ఒకటే ఒక మార్గం జోల్ జీన్ స్మా ఇంజిక్షన్. కానీ ఒక్కో ఇంజిక్షన్ ఖరీదు సుమారు 16 కోట్ల రూపాయలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రెస్టారెంట్​లో అమిత్​ షా భోజనం

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. తమిళనాడు విల్లుపురం జాతీయ రహదారిపై ఉన్న రెస్టారెంట్​లో భోజనం చేశారు. అనుకోని అతిధిలా వచ్చిన కేంద్ర మంత్రిని చూసిన అక్కడి వారు ఆశ్యర్యపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వాళ్ల ట్వీట్స్​ ఫ్రీగా చూడలేం!

మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్​.. కొత్త ఫీచర్స్​ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్స్​ ద్వారా వారి వారి ఇష్టాలను బట్టి ఏదైనా గ్రూప్​ను రూపొందించటం లేదా గ్రూప్​లో జాయిన్ అవ్వొచ్చని పేర్కొంది. అంతేకాక అదనపు సమాచారం కావాలంటే ఫాలోవర్లు నగదు చెల్లించేలా 'సూపర్ ఫాలోస్' పేరుతో పేమెంట్​ ఫీచర్​ను తీసుకు రానున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అరుదైన బటన్లతో మ్యూజియం

కొందరు రకరకాల గడియారాలను సేకరిస్తుంటారు. మరికొందరు పాత కరెన్సీ నోట్లను సేకరిస్తుంటారు. ఇదే తరహాలో అరుదైన బటన్స్​ను సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఓ మహిళ. అందుకోసం ఏకంగా 16 ఏళ్లపాటు శ్రమించారు. విభిన్నమైన బటన్​లు సేకరించి ఓ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆ మ్యూజియం ఎక్కడ ఉంది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ప్రేక్షకులు లేకుండానే..

స్వదేశంలో ఆసీస్​తో జరగాల్సిన చివరి మూడు టీ20లను ఖాళీ స్టేడియాల్లో జరపాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కరోనా కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అల్లరి గతం

థియేటర్లలో 'నాంది' సినిమా విశేషాదరణ లభిస్తున్న దృష్ట్యా హీరో అల్లరి నరేశ్​ను మెచ్చుకున్నారు నాని. పేరు మార్చుకోవాలని అతడికి సూచిస్తూ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.