ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 9PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 9PM
టాప్​టెన్​ న్యూస్​ @ 9PM
author img

By

Published : Jul 13, 2021, 9:00 PM IST

జాబ్‌ క్యాలెండర్‌

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఏటా నియామకాల కోసం వార్షిక క్యాలెండర్​ను రూపొందించాలని కేబినెట్‌ ఆదేశించింది. ఏటా భర్తీ ప్రక్రియ నిర్వహించాలని పేర్కొంది. పూర్తి వివరాలకోసం క్లిక్​ చేయండి.

పెంపునకు రంగం సిద్ధం

రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువ పెంపునకు రంగం సిద్ధమైంది. కసరత్తు పూర్తి చేసిన స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. మంత్రివర్గం నుంచి అనుమతి రాగానే అమలు చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. పూర్తి వివరాలకోసం క్లిక్​ చేయండి.

తెరాసకు అభ్యర్థే లేరు.!

హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాసకు అభ్యర్థి కరవయ్యారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్​ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీ, సహాయ ఇంఛార్జీలతో సమావేశమయ్యారు. పూర్తి వివరాలకోసం క్లిక్​ చేయండి.

కాంగ్రెస్​లోకి వలసలు

రాష్ట్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకోసం క్లిక్​ చేయండి.

మరో ఆడియో లీక్​... అందులో ఏముందంటే!

ఒక్క ఫోన్​కాల్​తో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హుజూరాబాద్​కు చెందిన నాయకుడు కౌశిక్​ రెడ్డి.. మరో ఆడియో లీకయింది. తాను ఏ తప్పు చేయలేదని.. పార్టీ అధ్యక్షుడే ఓడిపోతామని చెబుతుంటే ఏం చెయ్యాలని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్​ నాయకుడు తిరుపతికి ఫోన్​ చేశారు. ఈ ఆడియో బయటకొచ్చింది. పూర్తి వివరాలకోసం క్లిక్​ చేయండి.

'వేరియంట్లపై ఓ కన్నేయండి'

కరోనా కట్టడికి క్షేత్ర స్థాయిలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్​ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కొవిడ్​ పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ఆయన సమీక్ష నిర్వహించారు.

పూర్తి వివరాలకోసం క్లిక్​ చేయండి.

'నీట్'​ తేదీ ఖరారు

నీట్​ పోస్ట్​గ్రాడ్యుయేట్(పీజీ)​ పరీక్ష తేదీని ఖరారు చేసింది కేంద్రం. సెప్టెంబర్​ 11న నిర్వహించనున్నట్లు విద్యాశాఖ​ మంత్రి మన్సుఖ్​ మాండవియా వెల్లడించారు. పూర్తి వివరాలకోసం క్లిక్​ చేయండి.

గూగుల్​కు ఫైన్​- ఎందుకంటే..!

వార్తా సంస్థలతో ఒప్పందం విషయంలో టెక్​ దిగ్గజం గూగుల్ వరుస చిక్కులు ఎదుర్కొంటోంది. స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలన్న ఆదేశాలను ఉల్లంఘించిందనే కారణంతో ఫ్రాన్స్​కు చెందిన యాంటీ ట్రస్ట్​ ఏజెన్సీ గూగుల్​కు రూ.4,415 కోట్ల జరిమానా విధించింది.

పూర్తి వివరాలకోసం క్లిక్​ చేయండి.

అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి

టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే భారత క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అత్యున్నత క్రీడా వేదికపై అథ్లెట్లు రాణించి భారత పతాకం రెపరెపలాడించాలని ప్రధాని అభిలాషించారు. జులై 23నుంచి ఈ మెగా క్రీడలు ప్రారంభంకానున్నాయి.

పూర్తి వివరాలకోసం క్లిక్​ చేయండి.

ఈటీవీతో అనుబంధం వర్ణించలేం!

ఈటీవీతో తమకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిదని అలనాటి తారలు రోజారమణి, చక్రపాణి తెలిపారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరాదాగా' కార్యక్రమానికి విచ్చేసిన ఈ దంపతులు ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. పూర్తి వివరాలకోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.