ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @ 9PM - ts news in Telugu

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS@ 9PM
టాప్‌టెన్ న్యూస్ @ 9PM
author img

By

Published : May 25, 2021, 9:00 PM IST

  • కాళేశ్వర జలాల మళ్లింపు...

నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్​ రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఇంజినీర్లతో ప్రగతిభవన్​లో సీఎం సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరో 3,821 కరోనా కేసులు...

రాష్ట్రంలో కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు పెంచటంతో కేసులు సంఖ్య స్వల్పంగా పెరిగింది. సోమవారం సాయంత్రం ఐదున్నర నుంచి ఈ సాయంత్రం ఐదున్నర వరకు 3,821 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఈటల ఇప్పటివరకు నన్ను కలవలేదు...

మాజీ మంత్రి ఈటల తనను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమేనని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఈటల తనను కలవలేదని స్పష్టం చేశారు. 15 ఏళ్లు కలిసి పని చేశామని.. ఇప్పుడు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం...

విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగలతో మంటలు ఎగసిపడ్డాయి. భారీ శబ్దం వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మోదీ కీలక సందేశం!...

బుద్ధుడి జన్మదినం సందర్భంగా బుధవారం నిర్వహించే 'వేసక్​ అంతర్జాతీయ వేడుకల్లో' ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దీదీ కల ఇప్పట్లో నెరవేరేనా?...

బంగాల్​లో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన సీఎం మమతా బెనర్జీ.. రాష్ట్రంలో శాసనమండలిని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను బుజ్జగించడానికి ఇదో మార్గంగా దీదీ భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

  • అమెరికా సాయం.. కానీ...

పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్​లో పర్యటించారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. గాజా పునర్నిర్మాణానికి సాయం అందిస్తామని. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారీ ఉద్దీపన ప్యాకేజీ?...

రెండో దశలో కరోనా మహమ్మారి పేట్రేగిపోయింది. ఫలితంగా మళ్లీ లాక్‌డౌన్‌లు విధించాల్సి వచ్చింది. గతేడాది కొవిడ్‌ లాక్​డౌన్​ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనేక రంగాలు.. తాజా ఆంక్షలతో మరోసారి బేజారవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బోరున ఏడ్చిన క్రికెటర్​...

తనకు కరోనా సోకిందని తెలియగానే ఏం చేయాలో అర్థం కాలేదని న్యూజిలాండ్‌ క్రికెటర్‌ టిమ్‌ సీఫెర్ట్‌ అన్నాడు. ఆస్పత్రిలో పడక దొరుకుతుందా? బయట అవుతున్నట్టే తనకూ జరుగుతుందా? అని కంగారు పడ్డానన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అపద్బాంధవుడు సోనూసూద్​...

సహాయం కోసం తన నివాసం వద్దకు వచ్చిన పలువురి శరణార్థులను నటుడు సోనూసూద్​ కలిశారు. సాయం కోసం వచ్చిన వారి బాధలను విన్న సోనూ.. త్వరలోనే వారికి అవసరమైన ఏర్పాట్లను చేస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.