ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 7PM

author img

By

Published : Jul 15, 2021, 6:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 7PM
టాప్​టెన్​ న్యూస్​ @ 7PM

వాగులో చిక్కుకున్న ఎనిమిది మంది..!

జగిత్యాల జిల్లాలో సతారం గ్రామస్థులు ఎనిమిది మంది వాగులో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు స్థానికుల ప్రయత్నిస్తున్నారు. మల్లాపూర్‌ మండలంలో సతారం వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ఆ రోడ్లు మూసేయొద్దు.!

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. నగరంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్​లో రహదారులను మూసివేయొద్దని విజ్ణప్తి చేశారు. రోడ్ల మూసివేతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

'వాటిపై పార్లమెంట్​లో ప్రస్తావిస్తాం'

పార్లమెంటులో వ్యవహరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు.. సీఎం జగన్​ దిశానిర్దేశం చేసినట్లు.. వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వెల్లడించారు. పార్లమెంటులో పోలవరం నిధుల అంశాన్ని లేవనెత్తుతామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

అవి వాడటం ఇక ఈజీ!

దేశంలో డ్రోన్ల వాడకం, నియంత్రణ, అనుమతులకు సంబంధించి కేంద్రం నూతన నిబంధనలను రూపొందించింది. డ్రోన్ల వినియోగాన్ని సులభతరం చేసేలా పలు నిబంధనలను సవరించింది. ఈ మేరకు '2021 డ్రోన్ రూల్స్' పేరిట ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ఆ నివేదికపై మమత గుస్సా.!

ఎన్నికల అనంతరం బంగాల్​లో జరిగిన హింసాత్మక ఘటనలపై అధ్యయనం చేసిన ఎన్​హెచ్​ఆర్​సీ.. తమ నివేదికను బహిర్గతం చేయడాన్ని సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. రాజకీయ కుట్రగా దీన్ని అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

తాలిబన్లతో 18 గంటల పాటు​.!

తాలిబన్ల దుశ్చర్యలకు భయపడి కొందరు సైనికులు పక్క దేశాలకు వెళ్లి తలదాచుకుంటున్న భయానక పరిస్థితులు అఫ్గానిస్థాన్​లో నెలకొన్నాయి. ఈ తరుణంలో ఓ పోలీసు వీరోచిత పోరాటం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. తమపై దాడి చేసిన తాలిబన్లతో ఏకంగా 18 గంటల పాటు ఒంటరిగా పోరాటం చేశాడు ఆ వీరుడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

క్యూ2లో తగ్గిన చైనా ఆర్థిక వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 7.9శాతం వృద్ధిని మాత్రమే చైనా నమోదు నమోదు చేసింది. తొలి త్రైమాసికంలో ఈ వృద్ధి 18.3శాతంగా ఉండటం గమనార్హం. కరోనా పరిస్థితుల వల్లే చైనా ఆర్థిక వద్ధి నెమ్మదించిందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

బైకుల ధరలు తగ్గాయి.!

ఖరీదైన మోటార్ సైకిళ్ల బ్రాండ్లలో ఒకటైన కేటీఎం.. వినియోగదారులను ఆకట్టుకునేలా సరికొత్త ఆఫర్​ను ప్రకటించింది. కేటీఎం 250 అడ్వెంచర్​ మోడల్​ బైకు ధరను దాదాపు రూ.25,000 తగ్గించింది. మరోవైపు.. జావా సంస్థ తన పెరాక్​ మోడల్​ ధరను దాదాపు రూ.8,700 పెంచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

మరొకరికి కరోనా

టీమ్​ఇండియాలో(Teamindia) ఇప్పటికే క్రికెటర్​కు పంత్​కు కరోనా సోకగా ఇప్పుడు జట్టులో మరొకరికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఇతడికి మరో ఇద్దరు సన్నిహితంగా ఉండటం వల్ల ఈ ముగ్గురిని ఐసోలేషన్​లోకి పంపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఆర్ఆర్ఆర్'కు ముందే వారిద్దరు కలిసి!

'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్, రామ్​చరణ్​ను కలిసి చూడనున్నామనే ఆనందంలో అభిమానులు ఉన్నారు. అంతకంటే ముందు వారిద్దరూ కలిసి సందడి చేయనున్నారట. ఇంతకీ ఎక్కడ?ఎప్పుడు? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.