ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 7 PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 7PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM
author img

By

Published : Jul 12, 2021, 6:54 PM IST

విత్తన బంతులతో గిన్నిస్‌ రికార్డు

విత్తన బంతులతో మహబూబ్‌నగర్‌ జిల్లా అధికారులు గిన్నిస్‌ రికార్డు సాధించారు. విత్తన బంతులతో అతిపెద్ద వాక్యం రాసిన రికార్డు నెలకొల్పారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మూడో దశపై ఐఎంఏ.!

తీర్థయాత్రలు, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనటం అవసరమే అయినప్పటికీ మరికొన్ని నెలలు ఆగాల్సిన అవసరం ఉందని ఐఎంఏ సూచించింది. కొవిడ్‌ నిబంధనల విషయంలో ప్రజలు, ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లు వ్యవహరించటంపై ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సెప్టెంబర్‌ 12న నీట్‌

సెప్టెంబర్‌ 12న నీట్‌ (యూజీ)-2021 నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తల్లీకుమారుడు ఆత్మహత్యాయత్నం

వరంగల్​ జిల్లా వేలేరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తల్లీకుమారుడు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకోగా వారిని అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. భూ సమస్యలు పరిష్కరించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

రాగల మూడు రోజులు.!

రాగల మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు ఒకటి, రెండు చోట్ల అత్యంత భారీ వానలు పడతాయని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విజృంభిస్తున్న జికా.!

కేరళలో జికా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సోమవారం మరొకరికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19కి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'జీవితాన్ని మార్చే అనుభవం'

అంతరిక్ష పర్యటకంలో 'వర్జిన్ గెలాక్టిక్' సంస్థ చరిత్ర సృష్టించింది. ఆరుగురు వ్యోమగాములతో ఈ సంస్థకు చెందిన వీవీఎస్​ యూనిటీ-22 వ్యోమనౌక రోదసిలోకి ఆదివారం విజయవంతంగా వెళ్లొచ్చింది. అందులో తెలుగు మూలాలున్న బండ్ల శిరీష కూడా ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉమ్మడి రుణం ఎలా?

ఇల్లు కట్టుకునేందుకు.. రుణం తీసుకోవడం ఇప్పుడు సర్వ సాధారణం అయింది. అయితే ఇంట్లో ఒక వ్యక్తి మాత్రమే రుణం కోసం ప్రయత్నిస్తే.. అన్ని సార్లు అప్పు మంజూరు కాకపోవచ్చు. అలా కాకుండా ఇంట్లో సంపాదించే ఇతర సభ్యులతో కలిసి రుణం కోసం ఉమ్మడిగా దరఖాస్తు చేస్తే.. తొందరగా రుణం మంజురయ్యే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వాళ్లు అదరగొట్టడం పక్కా.!

శ్రీలంక పర్యటనకు ఎంపికైన టీమ్​ఇండియా కొత్త ఆటగాళ్లు ఐపీఎల్​ అనుభవం వల్ల పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని అన్నాడు సీనియర్​ పేసర్​ భువనేశ్వర్​ కుమార్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారి అదృష్ట సంఖ్యలివే.!

బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్ ఓ తేదీని అదృష్ట సంఖ్యగా భావిస్తారు. అక్టోబర్ 11 బిగ్​బీ బర్త్​డే కాగా, ఆగస్టు 2ను తన రెండో పుట్టినరోజుగా చెప్పుకొంటుంటారు. ఓ యాక్సిడెంట్​లో మరణం అంచుల వరకు వెళ్లి మళ్లీ కోలుకున్న ఈ తేదీని అలా భావిస్తారీ సీనియర్ నటుడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.