ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @ 7PM - latest news in Telugu

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS@ 7PM
టాప్‌టెన్ న్యూస్ @ 7 PM
author img

By

Published : May 22, 2021, 6:55 PM IST

  • ఉదయం 6 నుంచి 10 వరకే...

ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రాకూడదని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును డీజీపీ స్వయంగా పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జూనియర్‌ వైద్యుల నిరసన...

డిమాండ్లు పరిష్కారం కాలేదంటూ జూనియర్ వైద్యులు ఆందోళన బాటపట్టారు. ముఖ్యమంత్రి ప్రకటించిన 15 శాతం స్టైఫండ్ పెంపుతో పాటు హెల్త్ కేర్ వర్కర్లకు గతంలో ప్రకటించిన 10 శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని జూనియర్‌ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 26 వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన కొనసాగిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మంత్రి సీరియస్​...

విద్యుత్ సిబ్బందిపై పోలీసులు లాఠీలు ఝళిపించటంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డితో మంత్రి ఫోన్​లో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ప్రహ్లాద చరితల యాదాద్రి...

ఆలయానికి ఓ వైశిష్ట్యాన్ని రూపుదిద్దటం ఓ ఎత్తయితే... ఆ ఆలయ స్ఫూర్తిని, ప్రేరణను ప్రధానవ్యక్తీకరణగా స్థాపించగలగటం మరో ఎత్తు. ఆ అంశం రసరమ‌్యంగా, వర్ణబంధురంగా, అన్నిటికీ మించి సామాన్యునికి కూడా సులువుగా అర్థమయ్యే రీతిలో ప్రదర్శించడం మరీ విశేషమైన అంశం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఏపీలో కరోనా విలయం...

ఆంధ్రప్రదేశ్​లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా మహమ్మారి ఉద్ధృతి ఆగడంలేదు. కరోనా కేసులు ఏమాత్రం తగ్గటం లేదు. తాజాగా 20వేల కొత్త కేసులు, 100కి పైగా మరణాలు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు...

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు, యాక్టివ్​ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మ్యాన్​హోల్​లో పేలుడు...

చైనాలోని వుహాన్ నగరంలో మ్యాన్​హోల్​లో భారీ పేలుడు సంభవించింది. అటుగా వెళ్తున్న ద్విచక్రవాహనాలు, కార్లు ఎగిరిపడ్డాయి. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇంత భారీగా ఎందుకు?...

డిచిన రెండు దశాబ్దాల్లో ఆర్​బీఐ నుంచి కేంద్రానికి బదిలీ అవుతోన్న మిగులు సుమారు రూ.10 వేల కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి రూ. లక్ష కోట్లకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విమానం ల్యాండింగ్​కు దుబాయ్​ నో!...

భారత స్టార్​ బాక్సర్​ మేరీ కోమ్​ సహా 31 మంది బాక్సర్ల విమానం ల్యాండింగ్​కు దుబాయ్​ అనుమతి నిరాకరించింది. దీంతో 45 నిమిషాల పాటు యూఏఈ గగనతలంలోనే స్పైస్ జెట్ విమానం చక్కర్లు కొట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రియమణి పాత్రకు ఎఫైర్?...

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' విడుదలకు దగ్గరపడిన నేపథ్యంలో ఆసక్తికర విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది ప్రియమణి. తన పాత్రకు సంబంధించిన ఆ విషయానికి సమాధానం ఈ భాగంలో దొరుకుందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.