ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @7PM
టాప్​టెన్​ న్యూస్​ @7PM
author img

By

Published : Apr 24, 2021, 6:59 PM IST

  • భారత్‌కు ప్రపంచ దేశాల ఆపన్నహస్తం!

రెండో దశ కరోనా వ్యాప్తితో అతాలకుతలం అవుతున్న భారత్ కు ప్రపంచ దేశాలు తమ మద్దతును ప్రకటించాయి. కరోనాపై పోరాడుతున్న భారత్ కు అన్ని విధాలా సాయం చేస్తామని తెలిపాయి. కాగా తమ ఆలోచనలన్నీ భారత్ పైనే ఉన్నాయని అమెరికా శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరో రెండు కొత్త మండలాలు..

రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు ఆవిర్భవించాయి. మహబూబ్​నగర్​ జిల్లాలో మహమ్మదాబాద్​, వికారాబాద్​ జిల్లాలో చౌడాపూర్​ పేరిట కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

మినీ పురపోరు ఏర్పాట్లపై ఎస్‌ఈసీ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు, ప్రజారోగ్య సంచాలకులు, ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణపై పలు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉత్తమ్​కు కరోనా..

రాష్ట్రంలో కరోనా వైరస్​ విలయ తాండవం చేస్తోంది. కొవిడ్​ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా ఎవ్వరినీ కూడా వదలడం లేదు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కొవిడ్​ నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఓరుగల్లు భాజపాదే..

ఓరుగల్లులో అన్ని సర్వేలు భాజపాకు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ వెల్లడించారు. కమలం పార్టీ పూర్తి మెజార్టీతో గెలబోతోందన్నారు. ఓరుగల్లులో 40 సీట్లకు పైగా గెలవబోతున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆక్సిజన్​ అందక 8 మంది రోగులు మృతి..

ఆక్సిజన్​ కొరతతో రోగులు మృతి చెందుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. పంజాబ్​ అమృత్​సర్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణవాయువు సరఫరా నిలిచి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్​ వాల్వ్​ ఆఫ్​ చేయటం ద్వారా మహారాష్ట్ర బీద్​ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు రోగులు చనిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • శానిటైజర్ తాగి ఏడుగురు మృతి..

కరోనా వ్యాప్తి వల్ల వైన్ షాపులు మూతపడ్డాయి. దీంతో ఆల్కహాల్ దొరక్క శానిటైజర్ తాగి ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాణి పట్టణంలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సంకల్పం.. సగం బలం..

బలమైన సంకల్పం ఉంటే ఏ రోగమైన నయమవుతుందనేందుకు ప్రత్యక్ష ఉదహరణగా నిలుస్తున్నారు గుజరాత్​కు చెందిన జయాబెన్. డయాబెటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్​తో బాధపడుతున్న ఆమె.. 58 ఏళ్ల వయసులో కరోనాను విజయవంతంగా జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ఆరెంజ్​ ఆర్మీ' కొవిడ్ సందేశం..

దేశంలో కరోనా రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. దీనిపై అవగాహన కల్పించేందుకు ఐపీఎల్​ ఫ్రాంఛైజీ సన్​రైజర్స్​ వినూత్నంగా ప్రయత్నించింది. మహమ్మారి గురించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్టు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పోలీసులకు మహేశ్‌బాబు మద్దతు..

ప్లాస్మా దానం చేయాలంటూ.. సైబరాబాద్‌ పోలీసులు పోస్టు చేసిన వీడియోపై సూపర్​స్టార్ మహేశ్​బాబు స్పందించారు. కరోనాతో పోరాడుతున్న వారికోసం సాధ్యమైనంత చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.