ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM - టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @7PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM
author img

By

Published : Nov 14, 2020, 6:58 PM IST

  • 'ముహురత్' ట్రేడింగ్..

దీపావళికి భారత స్టాక్ మార్కెట్లు నిర్వహించే ప్రత్యేక ముహురత్ ట్రేడింగ్ ప్రారంభమైంది. ముహురత్ ట్రేడింగ్ అనేది చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతోన్న సంప్రదాయం. ముహురత్ ట్రేడింగ్ మొదట బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో 1957లో ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నలుగురు గల్లంతు..

ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత మరిశాలలో పండుగ పూట విషాదం నెలకొంది. గోదావరి నదిలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. పుట్టినరోజు పార్టీ కోసం 20 మంది యువకులు మరిశాల సమీపంలోని గోదావరి నది వద్దకు వెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఇద్దరు గల్లంతు..

సరదాగా దోస్తులతో కలిసి ఈతకు వెళ్లిన వారిని మృత్యువు కబళించింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన ఇద్దరు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా...మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొనసాగుతున్న వేట..

కుమురం భీం జిల్లా దహేగం మండలం దిగిడ అటవీప్రాంతంలో పెద్దపులి కోసం వేట కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం ఓ పశువుల కాపారిని హతమార్చిన పులిని బంధించేందుకు అటవీ అధికారులు పలు చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి అధికారులు గాలిస్తోన్నా... పెద్దపులి జాడ మాత్రం అధికారులకు తెలియరావటం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మంచి మార్గంలో నడవాలి..

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా సైదాబాద్​లోని ప్రభుత్వ బాలుర హోమ్​లో నిర్వహించిన వేడుకలకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. మంచి మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని బాలలకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ముంచేసిన కరోనా..

సుందరమైన ప్రాంతాలు, అందమైన జలపాతాలు, అలనాటి చారిత్రక కట్టడాలు.. ఇలా అనేకమైన అందాలు తెలంగాణ సొంతం. రాచరికపు ఆనవాళ్లు నుంచి ఆధునిక కట్టడాల వరకు.. ప్రపంచ దేశాల పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. చార్మినార్ సొగసు చూసి మురిసి.. వరంగల్ వేయి స్తంభాల్లోని కళకు కితాబిచ్చి.. యాదాద్రీశుడిని దర్శించుకుని పరవశించి.. అనంతగిరుల అందాల్లో సేదతీరుతుంటారు పర్యాటకులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరో ఏడాది పాటు..

రెవెన్యూ శాఖకు చెందిన నిఘా సంస్థ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ఛీఫ్​గా ఎస్​కే మిశ్రాను మరో ఏడాది కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నియామక పత్రంలో సవరణలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీఎం గ్రీన్​సిగ్నల్​..

మహారాష్ట్రలో సోమవారం నుంచి ఆలయాలు, ప్రార్థనా స్థలాలు తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. ఉత్సవాల్లో పాల్గొనేవారు మాస్కులు, భౌతికదూరం వంటి నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చేతిని ఒళ్లంతా రుద్దుకున్నా..

దిగ్గజ సచిన్​ను తొలిసారి కలిసినప్పటి అనుభవాలను మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పంచుకున్నాడు.​ మాస్టర్​ షేక్​హ్యాండ్​ ఇచ్చిన తర్వాత తన చేతిని ఒళ్లంతా రుద్దుకున్నట్లు తెలిపాడు. నెట్​ఫ్లిక్స్​ షోలో మాట్లాడుతూ ఈ విషయాల్ని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆకుల కోసం ఆగిన షూటింగ్..

దర్శకుడు బాపు 1991లో తీసిన 'పెళ్లిపుస్తకం' షూటింగ్​లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. బాదం ఆకులు లేవని మధ్యాహ్నం వరకు చిత్రీకరణను నిలుపుదల చేశారు. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.