ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM - టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @7PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM
author img

By

Published : Nov 9, 2020, 6:59 PM IST

  • కౌంటింగ్​కు బిహార్​ సిద్ధం..

'బిహార్'​ ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది. 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 55 కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సవాలుగా మారినప్పటికీ.. తగిన జాగ్రత్తలు చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ఉప' పోరులో గెలిచేది ఎవరు?..

మధ్యప్రదేశ్​ రాజకీయాలు మరో ఉత్కంఠకర ఘట్టానికి చేరుకున్నాయి. 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సిద్ధంగా ఉన్నాం..

భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఉప సభాపతి పద్మారావు గౌడ్​ అన్నారు. తార్నాక డివిజన్​లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వరద బాధితులను పరామర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నో ఎల్ఆర్​ఎస్​-నో టీఆర్​ఎస్..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కోదాడలో సంతకాల సేకరణ చేపట్టారు. నవంబర్ 14న రాష్ట్రపతికి సమర్పించనున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • శ్రీకాంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్..

నకిలీ పాసుపుస్తకాల కేసు నిందితుడు ధర్మారెడ్డి అంత్యక్రియల కోసం కుమారుడు శ్రీకాంత్ రెడ్డికి నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారంలో రెండు రోజులు ఏసీబీ కార్యాలయానికి రావాలని షరతు విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కారణాలు చెప్పాల్సిందే..

సమాచారం ఇవ్వకపోవడానికి గల కారణాలను దరఖాస్తుదారుడికి తప్పకుండా వివరించాలని సీబీఐని కోరింది కేంద్ర సమాచార కమిషన్​. సమాచార హక్కు చట్టం కింద వస్తున్న దరఖాస్తులను సీబీఐ పలుమార్లు నిరాకరిస్తుండటంపై ఈ విధంగా స్పందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చైనా అభినందనలు చెప్పదా..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విస్పష్టమైన మెజారిటీ సాధించారు జో బైడెన్​. ఇప్పటికే ప్రపంచస్థాయి నేతలు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ చైనా మాత్రం అటువంటి ఊసే లేకుండా ఉంది. అయితే దీనిపై ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి స్పందిచారు. అధికారికంగా ఫలితాలు వెల్లడించే వరకు ఎటువంటి కామెంట్స్​ చేసేది లేదని తేల్చిచెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పసిడి ధర పైపైకి..

వరుసగా నాలుగో రోజు బంగారం ధర కాస్త పెరిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దాదాపు రూ.280 ఎగిసి.. రూ.52 వేల పైకి చేరింది. వెండి ధర కూడా దాదాపు రూ.700 పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మర్చిపోయిన శ్రేయస్..

టాస్ వేసిన తర్వాత దిల్లీ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్ ఓ విషయాన్ని మర్చిపోగా, వార్నర్ అతడికి సహాయం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది. ఇంతకీ శ్రేయస్​కు వార్నర్​ ఏం చెప్పాడంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సెలబ్రిటీల ట్వీట్లు..

కొవిడ్ బారిన పడ్డ అగ్ర కథానాయకుడు చిరంజీవి.. త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ నటీనటులు ట్వీట్లు చేస్తున్నారు. సోమవారమే తనకు పాజిటివ్​గా తేలినట్లు చిరు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.