ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @7pm

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news @7pm
టాప్​ టెన్​ న్యూస్​ @7pm
author img

By

Published : May 30, 2020, 6:49 PM IST

జూన్ 8 వరకు ధాన్యం కొనుగోలు..

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జూన్​ 8 వరకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలు జారీ చేశారు. కారణాలివే...

వైరస్​ నివారణకు మందు..

లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. నాలుగో దశలో లాక్‌డౌన్‌ సడలింపుల వల్లే కరోనా కేలుసు పెరిగాయని ఆయన స్పష్టం చేశారు. వైరస్​ నివారణకు మందు ఎంటో తెలుసా...

ఆకాశంలో అద్భుతం..

యాదాద్రిలో ఆకాశంలో వింత సంఘటన చోటుచేసుకుంది. భగభగ మండే భానుడి చుట్టూ అద్భుతమైన వలయాకారం ఏర్పడింది. ఈ అద్భుతాన్ని మీరూ చూడండి.

భేదాభిప్రాయాలు లేవు..

చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినీ పరిశ్రమ ప్రస్తుత పరిస్థతి గురించి ఏమన్నారంటే.

రుతుపవనాల రాకపై..

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కేరళ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు ఇప్పటికే చేరుకున్నాయని ప్రైవేట్​ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. మన రాష్ట్రానికి ఎప్పుడు రానున్నాయి?

డీ హైడ్రేషన్​కు చెక్.

'వర్క్​ ఫ్రమ్​ హోం' విధానాన్ని అనుసరిస్తున్న వారు సకాలంలో నీళ్లు తాగడం మర్చిపోతుంటారు. ఫలితంగా డీ హైడ్రేషన్​ బారిన పడి రోగాలను తెచ్చుకుంటారు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటో చూడండి.

భారత్​ ఎన్నిక లాంఛనమే

జూన్​ 17న ఐరాస భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్​ మరోసారి ఎన్నిక కావడం లాంఛనమే కానుంది. ఎందుకంటే...

తెలివైన లాక్​డౌన్..

లాక్​డౌన్​ల వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే... తెలివైన లాక్​డౌన్ నిష్క్రమణ వ్యూహం అమలు చేయాల్సిన అవసరముందని ఎస్​బీఐ అభిప్రాయపడింది. లాక్​డౌన్ మరింత కాలం పొడిగించడం వల్ల జరిగే నష్టాలపై ఆ బ్యాంక్​ ఏం చెప్పింది?

క్రికెటర్లకు కష్టాలు

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లో పడ్డ వెస్టిండీస్​ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం ప్రకటించింది. ఆ నిర్ణయం ఏంటంటే...

మహేశ్ కొత్త సినిమా

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త సినిమా టైటిల్​ ఆదివారం ప్రకటించనున్నారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మహేశ్. టైటిల్​ ఇదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.