ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5PM
టాప్​టెన్​ న్యూస్​ @ 5PM
author img

By

Published : Jul 18, 2021, 4:58 PM IST

సీఎం సమీక్ష

ఎస్సీ సాధికారత పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మనస్సాక్షిగా ఓటేయండి

తెరాస నేతలు ఇచ్చే డబ్బు తీసుకొని, మనస్సాక్షి ప్రకారం ఓటేయండని మాజీ ఈటల రాజేందర్(Etela Rajender)​ అన్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా కమలాపూర్​లో పర్యటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'మాతృభాషను వారికందించాలి'

మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. మాతృభాష..జాతి ఔన్నత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న అంతర్జాల అష్టావధానాన్ని ప్రారంభించిన ఆయన.. తెలుగువాడు భాషాభిమాని తప్ప దురాభిమాని కాదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3 రోజులపాటు వర్షాలు

రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వివాదంలో మంగ్లీ !

గాయని మంగ్లీకి(Singer Mangli) చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణలో బోనాల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా 'చెట్టుకింద కూసున్నవమ్మా' అంటూ ఆమె పాడిన పాటపై తీవ్రంగా విమర్శలు ఎదురువుతున్నాయి. 'భక్తి పేరుతో దేవుళ్లను అపహాస్యం చేయకు' అంటూ మంగ్లీపై నెటిజన్లు మండిపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అమిత్ షాకు ఆర్​ఆర్​ఆర్​ లేఖ

కేంద్ర హోం మంత్రి అమిత్​షాకు వైకాపా ఎంపీ రఘురామ లేఖ రాశారు. ఏపీలో మూడు రాజధానుల సమస్య, ఆర్థిక స్థితిగతులను లేఖలో పేర్కొన్నారు. 3 రాజధానులపై కేంద్రం స్పందించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ధరల అస్త్రంతో విపక్షం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కీలక బిల్లులు ఆమోదించుకోవాలని మోదీ సర్కారు భావిస్తుండగా.. ధరల పెరుగుదల, కరోనా నియంత్రణ వంటి పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఒక్క​ మిస్టేక్​తో నిర్దోషయ్యాడు .. కానీ...!

ఓ చిన్న తప్పు అత్యాచారం కేసులో దోషికి వరంలా మారింది. ఓ చిన్న పొరపాటు అతడ్ని నిర్దోషిని చేసింది. చివరికి జరిగిన పొరపాటు తెలిసి కోర్టు సహా అంతా విస్తుపోయారు. హైకోర్టు జోక్యం చేసుకుని దిగువస్థాయి కోర్టు తీర్పును తిరగదోడటం వల్ల దోషిగా తేలాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బిడ్డ కోసం చిరుతతో ..!

తన బిడ్డ ప్రమాదంలో ఉందని తెలిస్తే.. తల్లి ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతుంది. మహారాష్ట్రకు చెందిన ఓ తల్లి కూడా అదే చేసింది. చిరుతపులి నోట కరిచిన తన బిడ్డను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసిందో మాతృమూర్తి. ఆఖరు వరకు తన పోరాటాన్ని ఆపలేదు. చివరకు ఏమైందంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రైనా కోసం ధోనీ ..!

భారత మాజీ కెప్టెన్​ ధోనీతో తన అనుభవాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు మాజీ క్రికెటర్​ సురేష్ రైనా. తన కిట్​ బ్యాగ్​ను మహితో మోయించానని తెలిపాడు. తన టెస్టు అరంగేట్రం ఎలా జరిగిందనే విషయాన్ని కూడా రైనా వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.