ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 5PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5PM
టాప్​టెన్​ న్యూస్​ @ 5PM
author img

By

Published : Jul 15, 2021, 5:00 PM IST

50 వేల ఉద్యోగాలు...

భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారానే ఉద్యోగ నియామకాలు చేపడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఏపీతోనే 'పంచాయితీ'...

నీటి పంచాయితీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరే కారణమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా జీవో 203ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఆయన... తెలంగాణ స్నేహ హస్తం ఇచ్చినా వినియోగించుకోవటం లేదని ఆరోపించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పౌర సరఫరాల శాఖపై సీఎం సమీక్ష

పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. మిల్లింగ్ సామర్థ్యం పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇతర అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'రేపు చలో రాజ్‌భవన్...'

పెరిగిన ఇంధన ధరలకు నిరసనగా హైదరాబాద్​లో రేపు చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు కార్యకర్తలు అందరు పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జిందాల్​కు భూమి కేటాయింపు

జిందాల్‌ స్టీల్‌ప్లాంట్‌కు 860 ఎకరాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా తమ్మినపట్నం-మోమిడి పరిధిలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కానుంది. వచ్చే నాలుగేళ్లలో ప్లాంట్ విస్తరణకు 3 వేల ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పడవ ప్రమాదంలో 9 మంది.!

బంగాల్​లో బుధవారం జరిగిన పడవ ప్రమాదంలో 9 మంది మరణించారు. పడవ నడుపుతున్న ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. గల్లంతైన మరొకరి కోసం అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సరిహద్దులో చైనా శిబిరాలు

భారత సరిహద్దులకు అత్యంత సమీపంలో శాశ్వత శిబిరాలను నిర్మిస్తోంది చైనా. ఫార్వర్డ్​ ప్రాంతాల్లో దీర్ఘకాలంపాటు సైనికుల మోహరింపు.. సరిహద్దులకు వేగంగా బలగాలు తరలించేందుకు వీలుగా ఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ ఫోన్​ 5జీ- ధర ఎంతంటే..!

వివో.. వై72 5జీ స్మార్ట్​ ఫోన్​ను భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్లు, ధర, ఆఫర్ల వివరాలు మీరూ తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఐపీఎల్​పై షాకింగ్​ కామెంట్స్​

ఐపీఎల్ పార్టీలపై ముంబయి ఇండియన్స్​ చీర్​ లీడర్​ గాబ్రియెల్లా పాస్క్వాలోట్టో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చీర్​ లీడర్ బృందం నుంచి తొలగించిన చాలాకాలం తర్వాత మరోసారి ఐపీఎల్ మేనేజ్​మెంట్​పై విరుచుకుపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సుధీర్​కు రష్మీ ఫోన్.. !

ఇంట్లో ఎవరూ లేరని రష్మీ.. సుడిగాలి సుధీర్​కు ఫోన్ చేసింది. ఇలా తనకు ఫోన్ చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని పంచ్​ వేసి నవ్వులు పూయిస్తున్నాడు సుధీర్. ఇదంతా 'ఢీ' షోలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.