ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్​ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM
author img

By

Published : Jul 12, 2021, 4:58 PM IST

కౌశిక్‌రెడ్డి రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి హుజూరాబాద్​ నేత కౌశిక్‌రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీడియా సమావేశంలో రాజీనామా ప్రకటిస్తానని వెల్లడించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

23న ఎన్జీటీ విచారణ

కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించాలని మరోసారి జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రేవంత్ ఫైర్'

పెట్రోల్,డీజిల్​ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్‌లో చేపట్టిన నిరసన ర్యాలీలో టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి పాల్గొన్నారు. కేవలం రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మోదీ, కేసీఆర్​లు దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని రేవంత్​ విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ జీవో సస్పెండ్

ఏపీలో గ్రామ సచివాలయాలపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. సర్పంచులు, గ్రామ కార్యదర్శుల హక్కుల బదిలీపై వాదనలు విన్న కోర్టు.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 2ను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'సాగు రంగంలో ​ విప్లవం రావాలి'

వ్యవసాయ రంగంలో 'పంట కోతల అనంతర విప్లపం'(Post harvest revolution) రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తోందని తెలిపారు. స్వయంసమృద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థతోనే ఆత్మనిర్భర్ భారత్​ సాధ్యమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' వేగంగా వ్యాక్సినేషన్.'

తెలంగాణలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు కోటి 25 లక్షల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలకు కొరత లేదని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ కేసులో సుప్రీం కీలక నిర్ణయం

పరువు హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేశారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించి నిందితుడి బెయిల్​ను సుప్రీం రద్దు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆయనో ధిక్కారం..!

రిచర్డ్‌ బ్రాన్సన్‌.. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కువగా చర్చించుకుంటున్న పేరు ఇది. విజయవంతంగా రోదసీ యాత్ర పూర్తి చేసిన.. బిలియనీర్​గా చరిత్ర సృష్టించారు బ్రాన్సన్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అతనింకా ఐపీఎల్ గెలవలేదు.!

విరాట్ కోహ్లీ సారథ్యంపై (Virat Kohli captaincy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనా(Suresh Raina). ఐసీసీ ట్రోఫీలను విరాట్​ గెలిచే విషయమై మాట్లాడాడు. అలాగే టీమ్‌ఇండియా(Team India)ను ఆ విధంగా అనేందుకు వీల్లేదని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఓటీటీలోనే 'నారప్ప'..!

విక్టరీ వెంకటేశ్ 'నారప్ప' ఎట్టకేలకు నేరుగా ఓటీటీలోనే విడుదల కానుంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ, సోమవారం కొత్త పోస్టర్​తో పాటు రిలీజ్ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.