ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM
author img

By

Published : Jul 8, 2021, 5:00 PM IST

నీటిపారుదలశాఖలో పోస్టులు

నీటిపారుదలశాఖకు 879 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నీటిపారుదలశాఖ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్త పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' మమ్మల్ని ఢీకొట్టే వాళ్లెవరూ లేరు'

తెలంగాణలో తెరాసను ఢీకొట్టే వాళ్లు లేరని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొవాలంటే డైలాగ్‌లు కొడితే సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'వారితో సఖ్యతనే కోరుకుంటున్నాం'

కృష్ణా జలాల (Krishna Water) విషయంలో తెలంగాణతో కొనసాగుతున్న వివాదంపై.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ (Ap CM Jagan) సీరియస్​గా స్పందించారు. సీమ, కోస్తా, తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా గతంలోనే ఉందని అన్నారు. ఏపీ అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన బహిరంగసభలో ఈ విషయమై మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రవేశాలకు గడువు పెంపు

ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువు పెంచుతూ ఇంటర్​ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కాంగ్రెస్ 'చలో రాజ్​ భవన్'.!

రాష్ట్ర వ్యాప్తంగా పెట్రో ధరలపై నిరసనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌మధు యాష్కీ గౌడ్‌ తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల ప్రకారం ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొత్త మంత్రి వార్నింగ్‌

భారతదేశంలో నివసించేవారు, పనిచేసే ఏ సంస్థ అయినా నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని ఐటీ శాఖ కొత్త మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. రైల్వే, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అతని మార్నింగ్​ వాక్​.. ఓ వరం!

అందరూ పర్యావరణ పరిరక్షణ కోరుకునే వాళ్లే! కానీ ఎంత మంది అందుకు ముందుకొస్తారు. ఎంత మంది ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కొంచెం కష్టమే! అయితే కేరళకు చెందిన ఓ రైతు.. ఆ దిశగా కృషి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఎంత బంగారం ఉండొచ్చు?

భారతీయ సంస్కృతిలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ప్రతి మహిళ వద్ద ఎంతో కొంత బంగారం ఉంటుంది. అయితే చాలా మందికి తమ వద్ద బంగారం ఎంత నిల్వ ఉంచుకోవచ్చనే విషయంపై అవగాహన ఉండదు. దీని వల్ల ఎప్పుడైనా ఇబ్బందులు రావచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

భర్తపై భార్య పోస్ట్​!

టీమ్​ఇండియా పేసర్​, తన భర్త మహ్మద్ షమిని(Mohammed Shami) ఉద్దేశిస్తూ అతడి భార్య హసీన్​ జహాన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది​. దీనికి సంబంధించిన ఇన్​స్టా పోస్ట్​ ప్రస్తుతం వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'పుష్ప' సెట్​లో ఆమె.!

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అల్లు అర్జున్ 'పుష్ప', సందీప్ కిషన్ 'గల్లీరౌడీ', శ్రీసింహా 'దొంగలున్నారు జాగ్రత్త', ఆది-పాయల్ 'కిరాతక' చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.