ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM
author img

By

Published : Jul 7, 2021, 5:00 PM IST

భారీ మార్పులు

కేంద్ర మంత్రిత్వ శాఖలలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ఓ విభాగాన్ని.. ఆర్థిక శాఖకు బదలాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని విభాగాల సంఖ్య ఆరుకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'సమష్టి పోరాటంతోనే అధికారం'

అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు నూతన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గాంధీభవన్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అలాంటి వారిని బయటకు పంపుతా.!

టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి కార్యకర్తలకు షాక్‌ ఇచ్చారు. అట్టహాసంగా సాగుతున్న కార్యక్రమంలో పార్టీ శ్రేణులు చేసిన నినాదాలకు రేవంత్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'సీఎం ఇంటి ముందే ధర్నా '

తాడేపల్లి నిర్వాసిత కుటుంబాలకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే జగన్ ఇంటి ముందే ఉద్యమం చేపడతామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొండల్లో టీకాలు.!

కశ్మీర్‌లోని సంచార తెగలకు కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు వైద్యసిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొండలు, లోయలు, నదులు దాటుకుంటూ గ్రామాల్లోకి వెళ్లి టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకునేందుకు నిరాకరిస్తున్న ప్రజలను జాగృతం చేసి టీకా ఆవశ్యకతను వివరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అమెరికాలో 'డెల్టా' కలవరం..!

అమెరికాను కరోనా డెల్టా వేరియంట్‌ కలవరపెడుతోంది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో దాదాపు 51శాతం డెల్టా వేరియంట్‌ వ్యాధిగ్రస్థులే ఉన్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన సంస్థ(సీడీసీపీ) తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఇంట్లోకి వెళ్లి దేశాధ్యక్షుడి హత్య

హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మోయిసేను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆయన నివాసంలోకి చొరబడి చంపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మోసే భార్య ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తేరుకున్న మార్కెట్లు

ఒడుదొడుకుల సెషన్​లో స్టాక్ మార్కెట్లు చివరకు లాభాలతో ముగిశాయి. బుధవారం సెషన్​లో సెన్సెక్స్​ 193 పాయింట్లు పెరిగి.. 53 వేల మార్క్ పైన స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 15,870 పైకి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అశ్విన్​కు ఆ ఛాన్స్​!

ఇంగ్లాండ్​తో సిరీస్​కు ముందు టీమ్​ఇండియా సీనియర్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​కు(Ravichandran Ashwin) కౌంటీ మ్యాచ్​ ఆడే అవకాశం దొరికింది!. అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై 11న సర్రే తరఫున ఈ మ్యాచ్​ అతడు ఆడతాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ చిత్రాలకు దిలీప్ గుడ్​బై!

మెథడ్ యాక్టింగ్.. కళ్లతోనే హావభావాలు పలికించటం.. పాత్రకు తగినట్లుగా ప్రవర్తించటం దిలీప్​ కుమార్​ను ​ ప్రేక్షకుల మదిలో చిరంజీవిగా మిగిలిపోయేలా చేశాయి. కెరీర్ ప్రథమార్థంలో విషాద పాత్రలు పోషించి.. ట్రాజెడీ కింగ్​గా పేరు తెచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.