ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM - TOP TEN NEWS @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM
author img

By

Published : Jul 6, 2021, 4:59 PM IST

ఏపీ ప్రాజెక్టులపై సమీక్ష

నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్​లో సీఎస్​ సోమేశ్​కుమార్​, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల పురోగతితో పాటు ఆంధ్రప్రదేశ్‌ సర్కారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల అంశంపై సమావేశంలో చర్చిస్తున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారి వాంగ్మూలం నమోదు

ఓటుకు నోటు కేసులో అనిశా న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డి మాజీ గన్​మెన్లను అనిశా విచారించింది. ఈ కేసులో విచారణకు నిందితుల్లో ఒకరైన సెబాస్టియన్​ మాత్రమే హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రుణాలివ్వండి

కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు చేయూత అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కేటీఆర్​తో సోనూసూద్​ భేటీ

కరోనా విపత్తు వేళ రియల్ హీరోగా మారిన నటుడు సోనూసూద్​ మంత్రి కేటీఆర్​ను కలిశారు. దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్​ రమేశ్​లతో కలిసి హైదరాబాద్​లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

డ్రోన్ల దాడి వారి పనే.!

జమ్మూలో వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడిలో(Drone Attack) పాకిస్థాన్ పాత్ర తేటతెల్లమైంది. పేలుడు పదార్థాల్లో ఆర్​డీఎక్స్ వాడినట్లు ఫోరెన్సిక్ ప్రయోగాల్లో బయటపడింది. ఇది భారత్​లో లభించదు. మరోవైపు, ఈ దాడికి చైనాలో తయారైన జీపీఎస్ డ్రోన్‌ వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సైకిల్​పై సీఎం .!

ఆయన ఓ రాష్ట్రానికి సీఎం. ఆయన ఏం చేసినా ఆ పనిలో తనదైన ముద్ర వేస్తారు. తాజాగా రోడ్డు మీద ఉదయాన్నే సైకిల్​ తొక్కుతూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఆయన సైక్లింగ్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బిహార్​ను ముంచెత్తిన వరదలు

భారీ వర్షాలతో బిహార్‌లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా లోతట్టు ప్రాంతాలు నీటి చిక్కుకున్నాయి. రాత్రికిరాత్రి వరద పోటెత్తగా ఎటువెళ్లాలో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అధికార యంత్రాంగం తమవైపు కన్నెత్తి కూడా చూడడం లేదని వాపోతున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

లెక్క తప్పిన జీఎస్​టీ .!

గత ఎనిమిది నెలలుగా రూ.లక్ష కోట్ల మార్క్‌ దాటుతూ వస్తున్న జీఎస్‌టీ వసూళ్లు.. జూన్​లో నెలలో రూ.92 వేల కోట్లకు పరిమితమయ్యాయి. కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ వల్ల వసూళ్లు తగ్గినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అయినప్పటికీ 2020 జూన్​తో పోలిస్తే.. ఈ మొత్తం 2 శాతం ఎక్కువి పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అగ్రస్థానంలో ఆ ఇద్దరు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్​ అగ్రస్థానానికి చేరింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత మహిళల వన్డే ర్యాంకింగ్స్​లో టాప్​-1కు దూసుకొచ్చింది. టీ20 ర్యాంకింగ్స్​లో షెఫాలీ వర్మ తొలి ర్యాంకును దక్కించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పవన్​-రానా మల్టీస్టారర్​!

'అయ్యప్పనుమ్​ కోశియుమ్​'(Ayyappanum Koshiyum) తెలుగు రీమేక్​ షూటింగ్​ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ నెల రెండో వారం నుంచి జరగనున్న షెడ్యూల్​ను యాక్షన్​ సీక్వెన్స్​తో షురూ చేయనున్నారని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.