ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM
author img

By

Published : Jul 5, 2021, 5:00 PM IST

రాయలసీమపై పిటిషన్

తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ వేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీని ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ పనులు చేస్తోందని ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' జోక్యం చేసుకోవచ్చా'

కృష్ణా బేసిన్‌ (Krishna Basin)లో విద్యుదుత్పత్తి ఆపాలంటూ ఏపీ కృష్ణా జిల్లా రైతులు (Krishna District Farmers)వేసిన పిటిషన్‌పై హైకోర్టు (Highcourt) విచారణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కర్ణాటకలో రేవంత్​రెడ్డి..!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి కర్ణాటక కాంగ్రెస్​ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 7న తన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, మాజీ హోంమంత్రి ఎంబీ పాటిల్, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్​లను ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బోనాలకు ఏర్పాట్లు

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ, పోలీసు ఇతర శాఖల అధికారులతో మంత్రి తలసాని సమీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ నోటు కథ తెలుసా?

దేశంలో రూ. 0 నోట్లు 25లక్షలకు పైగా ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఈ మాట విని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే! అయితే వీటికి ఆర్​బీఐ గుర్తింపు లేదు కానీ వీటి ముద్రణ వెనక ఓ పెద్ద కథే ఉంది. 'అవినీతి' చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అదేంటో మీరూ చూసేయండి...

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆసీస్ అండ.!

ప్రాణాపాయ స్థితిలో ఉన్న భారత విద్యార్థికి సాయం చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. అతడిని భారత్​ తరలించడానికి ఏకంగా ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నిందితుడు కన్నుమూత

ఎల్గార్ పరిషద్ కేసు నిందితుడు స్టాన్ స్వామి సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఆస్పత్రి వర్గాలు ఈ విషయాన్ని బాంబే హైకోర్టుకు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఆగస్టు నుంచే మూడో దశ '

దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తి(Covid Third wave) ఆగస్టు నుంచే ప్రారంభమవుతుందని ఎస్​బీఐ నివేదిక వెల్లడించింది. నెల రోజుల తర్వాత మూడో దశ తీవ్రస్థాయికి చేరుతుందని పేర్కొంది. మరోవైపు, టీకా పంపిణీలో పలు దేశాలతో పోలిస్తే వెనకబడినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హెచ్​సీఏలో మాటల యుద్ధం

అజహరుద్దీన్​, అపెక్స్​ కౌన్సిల్​ సభ్యులు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హెచ్​సీఏ అధ్యక్షుడిగా అజహర్(HCA president Azharuddin)​ మళ్లీ కొనసాగుతారని అంబుడ్స్​మన్​ జస్టిస్ దీపక్​వర్మ తీసుకున్న నిర్ణయాన్ని అపెక్స్​ కౌన్సిల్​ సభ్యులు వ్యతిరేకించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అక్కడ ఓపెన్.. మరీ ఇక్కడ.!

లాక్​డౌన్ కారణంగా మూతపడిన థియేటర్లు తెరుచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. 50 శాతం సామర్ధ్యంతో సినిమా హాళ్లను నడిపించొచ్చని పేర్కొంది. తెలంగాణలోనే థియేటర్లపై మరో మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.