ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM

author img

By

Published : Jun 28, 2021, 4:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5 PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 5 PM

ఇంటర్ ఫలితాలు విడుదల

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ మొదటి ఏడాది మార్కుల ఆధారంగా రెండో ఏడాది మార్కులు కేటాయించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

అప్పుడే గుర్తుకొస్తారు.!

ముఖ్యమంత్రి కేసీఆర్​పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మరోసారి విమర్శలు చేశారు. ఎన్నికలు వస్తే తప్ప సీఎం కేసీఆర్​కు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకురారని మండిపడ్డారు. కేసీఆర్ ఏం చేసినా కమీషన్ల కోసమే చేస్తారంటూ దుయ్యబట్టారు. .. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

స్వార్థ రాజకీయాల కోసమే.!

అణగారిన వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం కేసీఆర్​ స్వార్థ రాజకీయాల కోసం ప్రేమ చూపిస్తున్నారని టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఆరోపించారు. హైదర్​గూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్​ను పరామర్శించారు... పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'విధేయుడిగా ఉంటా'

టీపీసీసీ నూతన కమిటీకి ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి (Uttam kumar reddy) శుభాకాంక్షలు తెలియజేశారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని ఉత్తమ్​ కొనియాడారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

మరో మూడు రోజులు

రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. . పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

కేంద్రం ప్యాకేజీ

కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేందుకు కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ.. ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది కేంద్రం. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో వైద్య సౌకర్యాల అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ట్విట్టర్ వక్రబుద్ధి

భారత పటాన్ని మరోసారి వక్రీకరించింది ట్విట్టర్. జమ్ముకశ్మీర్​ను ప్రత్యేక దేశంగా చూపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

లాభాలకు చెక్

స్టాక్ మార్కెట్ల జోరుకు సోమవారం బ్రేక్ పడింది. హెవీ వెయిట్ షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో ఈ రోజు సెషన్​లో సెన్సెక్స్ (Sensex Today) 189 పాయింట్లు కోల్పోయి 52,735కు చేరింది. నిఫ్టీ (Nifty Today) 45 పాయింట్ల నష్టంతో.. 15,814 వద్ద ముగిసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ప్రపంచకప్​ అక్కడే.!

టీ20 ప్రపంచకప్​ను భారత్​ నుంచి యూఏఈకి తరలించాలని ఐసీసీని కోరింది బీసీసీఐ. టోర్నీ నిర్వహణ నాటికి దేశంలో కరోనా పరిస్థితులను అంచనా వేయలేమని స్పష్టం చేసింది. అక్టోబర్​-నవంబర్​ నెలలో పొట్టి ప్రపంచకప్​ జరగనుంది.. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

వారు భయపడ్డారు.!

రొమాంటిక్​ సన్నివేశాలు చేయడంలో తన సహనటులు భయపడ్డారని తాప్సీ చెప్పింది. తన స్టార్​డమ్​ లేదా మరేదైనా దీనికి కారణమై ఉండొచ్చని తెలిపింది. ఈమె నటించిన 'హసీన్ దిల్​రుబా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

అలా మొదలైంది

తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్న ఒకే ఒక్క విషయం 'మా' ఎన్నికలు. ఇండస్ట్రీతో మాత్రమే దీనికి కేవలం సంబంధం ఉన్నప్పటికీ సాధారణ ప్రజలు కూడా 'మా' గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ 'మా' చరిత్రేంటి? దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.