- కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష...
సీతారామ ఎత్తిపోతల, దేవాదుల, సమ్మక్క ఆనకట్టపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. సింగూరు ఆయకట్టుకు ఎత్తిపోతలు, నల్గొండ జిల్లా ఎత్తిపోతల పథకాలపై అధికారులతో చర్చ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అల కమలపురంలో...
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భాజపాలో చేరుతున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసినప్పుడు.. ఆయన ఈటలను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనాతో అదనపు కలెక్టర్ మృతి...
రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య(55) మృతి చెందారు. కరోనాతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ అంజయ్య మృతి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆనందయ్య మందుపై పరిశోధన..
ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా రోగులకు ఆనందయ్య అందించిన ఔషధంపై.. తిరుపతి ఆయుర్వేద కళాశాలలో రెండో రోజు పరిశోధన కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తగ్గిన పాజిటివిటీ రేటు...
దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 9.54 శాతానికి తగ్గినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజువారీ కొత్త కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారీ అగ్ని ప్రమాదం...
గుజరాత్, ఆనంద్ నగర్‌లోని మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 80 గుడిసెలు దగ్ధమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరింత సమాచారం కావాలి'...
కొవాగ్జిన్ టీకా అనుమతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ బయోటెక్ సంస్థ మరింత సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బిట్‌కాయిన్ 19% జంప్!...
ఇటీవల వరుసగా క్షీణిస్తూ వస్తున్న బిట్‌కాయిన్ విలువ మళ్లీ రికార్డు స్థాయిలో 19 శాతం పుంజుకుంది.టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ఓ ట్వీట్ ఇందుకు ప్రధాన కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సుశీల్ సస్పెండ్...
సుశీల్ కుమార్‌ను తన బాధ్యతల నుంచి తప్పించింది భారతీయ రైల్వే శాఖ. హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ ఇటీవలే అరెస్టయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సూపర్ మచ్చి'!...
చిరు అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన చిత్రం 'సూపర్ మచ్చి'. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్లకు రాలేకపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని చూస్తోందట చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.