ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Jul 1, 2020, 2:59 PM IST

topten news@3PM
టాప్​టెన్​ న్యూస్ @3PM

1. కొండపోచమ్మకు గండి

కొండపోచమ్మ సాగర్ పంట కాల్వను కాంగ్రెస్‌ బృందం పరిశీలించింది. నిన్న శివారువెంకటాపూర్ వద్ద కొండపోచమ్మ సాగర్ పంట కాల్వకు గండి పడి... ఇళ్లల్లోకి నీరు చేరింది. గ్రామమంతా జలమయమైంది. దీనిపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​... ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. ప్రైవేటులోనూ నాణ్యమైన వైద్యం అందించాలి

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ఓవైసీ, కామినేని ఆస్పత్రులను సందర్శించి... వైద్యులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. సర్పంచ్ సస్పెండ్

మెదక్​ జిల్లా మనోహరాబాద్​ మండలం కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేశ్​ను జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి సస్పెండ్​ చేశారు. హరితహారం మొక్కలను కాపాడకలేకపోవడం, తడి పొడి చెత్త వేరు చేయడంలో నిర్లక్ష్య వైఖరి వ్యవహరించడం వల్ల సస్పెండ్​ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. కీలక నిజాలు వెల్లడి

తమిళనాడులో తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్​ లాకప్​ డెత్​ కేసు కీలక మలుపు తిరిగింది. వారిద్దరూ అరెస్టయిన రోజు రాత్రంతా పోలీసులు తీవ్రంగా కొట్టి హింసించారని మహిళా కానిస్టేబుల్ రేవతి వాంగ్మూలం ఇచ్చారు. లాఠీలపై, ఓ టేబుల్​పై రక్తపు మరకలు ఉన్నాయని ఆమె తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. సర్కార్ తక్కువ చూపిస్తోంది

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లకు సంబంధించి ప్రభుత్వాల తీరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. సమస్య ఏమాత్రం పెద్దది కాదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాన్ని అంగీకరించి సమస్యపై పోరాడాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. క్లాస్​కు వెళ్లకుండానే ఐఐటీ పట్టా

కరోనా నేపథ్యంలో విద్యార్థులకు సరికొత్త బంపర్​ ఆఫర్​ ప్రకటించింది కేంద్ర మానవ వనరుల అభివృధ్ధి శాఖ(హెచ్‌ఆర్డీ). కాలేజీకి వెళ్లకుండానే ఐఐటీలో కోర్సు చేసి, సర్టిఫికేట్​ పొందే అవకాశం కల్పిస్తోంది. జులై 1న నాసిక్​లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కేంద్రమంత్రి శ్రీ రమేశ్​ పోఖ్రియాల్​. ఆ కోర్సు పూర్తి వివరాలు తెలుసుకుందాం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. 108 డ్రైవర్లకు శుభవార్త...

108 అంబులెన్సుల్లో పని చేసే సిబ్బందికి ఏపీ ప్రభుత్వం తీపికబురు తెలిపింది. వారికి జీతాలు భారీగా పెంచుతూ ఆ రాష్ట్ర సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. ఐడియా ఆల్​టైమ్​ రికార్డ్​

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.73,878 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. దేశీయ సంస్థల్లో ఇప్పటి వరకు ఈ స్థాయిలో నష్టాన్ని నమోదు చేసిన సంస్థ ఇదే కావడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. 2027​కు భారత్ ఆతిథ్యం​!

2027లో ఫుట్​బాల్ ఆసియాకప్​ను నిర్వహించేందుకు భారత్​తో పాటు మరో నాలుగు దేశాలు పోటీలో ఉన్నాయి. ఈ విషయాన్ని ఆసియా ఫుట్​బాల్ సమాఖ్య వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. 'మల్టీమిలియన్ డాలర్'

అమెజాన్​ ప్రైమ్​ వీడియోతో భాగస్వామిగా మారిన నటి ప్రియాంక చోప్రా.. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించడం సహా నిర్మాతగానూ వ్యవహరించనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.