ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @1PM
టాప్​టెన్​ న్యూస్​ @1PM
author img

By

Published : Mar 23, 2021, 12:56 PM IST

  • రాష్ట్రానికి ఒరిగింది శూన్యం..

రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇస్తామని విభజన చట్టంలో చెప్పినా... పైసా కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంట్‌లో చేసిన చట్టాన్నేకేంద్రం తుంగలో తొక్కిందని విమర్శించారు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గోదావరి నీటి విడుదల..

కూడవెళ్లి వాగుకు మంత్రి హరీశ్‌రావు గోదావరి జలాలు విడుదల చేశారు. జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. నీటి విడుదలతో 10 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రజా సమస్యలు వినరా..

హైదరాబాద్ గన్‌పార్కు వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అసెంబ్లీ వరకూ ర్యాలీగా వెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • లండన్ యువతి ట్రాప్​లో రెవెన్యూ ఉద్యోగి..

సైబర్ నేరాలు పెరిగిపోతున్న క్రమంలో పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయినా.. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకుని అమాయకులు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన రెవెన్యూ ఉద్యోగి పదిలక్షలు పోగొట్టుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గృహిణిని వేధిస్తున్న టీనేజీ ప్రేమ..

కాలేజీలో చదివే రోజుల్లో తీసుకున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుండగా.. వాటిని తొలగించాలని ఆయా సంస్థలకు ఓ గృహిణి లేఖ రాసింది. ఆ సంస్థలు స్పందించకపోవడంతో హైదరాబాద్​లో ఉన్న ఆమె తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రుణమాఫీ అసాధ్యం..

మారటోరియం కాలానికి రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. రుణాలపై వడ్డీ పూర్తిగా మాఫీ చేయమని కేంద్రాన్ని ఆదేశించలేమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • యువకుడు మృతి- పోలీసులపై దాడి..

ద్విచక్ర వాహనంలో లాఠీ ఇరుక్కోవడం వల్ల ఓ యువకుడు మృతి చెందిన ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ ప్రమాదానికి పోలీసులే కారణమని ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు.. రక్షకభటులను చితకబాదారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరింత ఊరట!

హెచ్​-1బీ వీసాదారుల వేతన సవరణకు సంబంధించిన నిబంధనలపై కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా. కనీస వేతన పరిమితి నిబంధనల అమలును 18 నెలల పాటు వాయిదా వేయాలని ప్రతిపాదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత్ చేతిలో ఇంగ్లాండ్​ వైట్​వాషే..

ఇంగ్లాండ్​తో జరగనున్న వన్డే సిరీస్​ను టీమ్ఇండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి మైఖెల్ వాన్. రూట్, ఆర్చర్ లేకపోవడం పెద్ద లోటని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మహాభారతానికి మరో పేరుంది..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథతో రూపొందిన పాన్​ ఇండియా చిత్రం 'తలైవి'. బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ టైటిల్​ రోల్​ పోషించారు. మంగళవారం కంగన పుట్టినరోజు సందర్భంగా 'తలైవి' ట్రైలర్​ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.