ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @1pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News @ 1pm
టాప్​టెన్​ న్యూస్ @1pm
author img

By

Published : Jul 21, 2020, 1:01 PM IST

  • కరీంనగర్​లో కేటీఆర్..

కరీంనగర్​లో ఏ పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతమవుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రజల అవసరాల మేరకు... 30 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​ను నిర్మించామని తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్​తో కలిసి ఆయన కరీంనగర్​లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మరిన్ని వివరాల కొరకు క్లిక్​ చేయండి.

  • అయోధ్య రామ మందిరానికి అక్కడి మట్టి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి విశ్వహిందూ పరిషత్ కమిటీ సభ్యులు అయోధ్యలో ఆగస్టు 5న జరగనున్న రామ మందిరం నిర్మాణ శంకుస్థాపనకు గోదావరి జలాన్ని తీసుకువెళ్తున్నారు. మరిన్ని వివరాల కొరకు క్లిక్​ చేయండి.

  • హత్య కేసు దోషి ఆత్మహత్యాయత్నం..

మాజీ ప్రధానమంత్రి రాజీవ్​గాంధీ హత్య కేసులో దోషి నళిని శ్రీహరన్​ ఆత్మహత్యాయత్నం చేసింది. తమిళనాడు వేలూరులోని జైలు సిబ్బందితో వాగ్వాదం జరిగిన క్రమంలో గొంతు కోసుకునే ప్రయత్నం చేసింది. మరిన్ని వివరాల కొరకు క్లిక్​ చేయండి.

  • సెల్ఫీ వైరల్..

సారీ... దిస్ ఈజ్ మై లాస్ట్ మెసేజ్. ఎండ్ ఆఫ్ ది డే ఇన్ మై లైఫ్... గుడ్ బై... అంటూ ఓ వ్యక్తి పంపిన ఓ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది. మరిన్ని వివరాల కొరకు క్లిక్​ చేయండి.

  • అనుమానాస్పద మృతి..

పంజాగుట్ట పరిధిలోని బీఎస్ మక్తాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి చెందారు. ముందు భార్య రోజా మృతి చెందగా... అనంతరం భర్త నాగేశ్వరరావు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వివరాల కొరకు క్లిక్​ చేయండి.

  • వర్షంతో ఇక్కట్లు..

సాధారణంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తే పంటలు సాగు చేయవచ్చని అన్నదాతలు... భూగర్భజలాలు వృద్ధి చెంది నీటి ఎద్దడి దూరమవుతుందని పట్టణవాసులతో పాటు తండావాసుల వరకు సంబురపడుతుంటారు. ఇందుకు భిన్నంగా గంటపాటు వర్షం ఏకధాటిగా కురిస్తే చాలు ఆదిలాబాద్ జిల్లాలో వందలాది గ్రామస్థుల్లో వణుకు మొదలవుతుంది. మరిన్ని వివరాల కొరకు క్లిక్​ చేయండి

  • ఐటీ పార్కే నిదర్శనం

కరీంనగర్​ ప్రజలకు తాగునీటి కష్టాలు తీరాయని మంత్రి గంగుల కమలాకర్​ పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి ఇంటికీ 24 గంటల పాటు నీరందిస్తామని తెలిపారు. ఇందుకోసం డీపీఆర్ రూపొందుతోందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కొరకు క్లిక్​ చేయండి.

  • అమానుషం..

తమ మాటను ధిక్కరించాడని... ఓ వ్యక్తిని, అతనికి సహకరించిన మరో 25 మంది గ్రామపెద్దలు వెలివేశారు. వారితో ఎవరైనా మాట్లాడితే లక్ష రూపాయల జరిమాన విధిస్తామని గ్రామస్థులను హెచ్చించారు. ఈ ఘటన ముప్కాల్ మండలం వేంచిర్యాలలో చోటుచేసుకుంది. మరిన్ని వివరాల కొరకు క్లిక్​ చేయండి.

  • ప్రియాంక-నిక్​ల పెళ్లి కథ..

గ్లోబల్​ స్టార్​ ప్రియాంక చోప్రా, సింగర్​ నిక్‌ జొనాస్‌ ప్రేమక కథ గురించి మనందరికీ తెలిసిందే. 2018 డిసెంబర్​లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. తర్వాత అడపాదడపా తమ దాంపత్యం ఎలా సాగుతుందనే వివరాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూనే ఉన్నారు. మరిన్ని వివరాల కొరకు క్లిక్​ చేయండి.

  • పతకం ఖాయం..

వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్​లో భారత పురుషుల హాకీ జట్టు పతకం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు మాజీ కెప్టెన్ సర్దార్​ సింగ్​. గతేడాది నుంచి జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. మరిన్ని వివరాల కొరకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.