పరీక్షలు చేయాల్సిందే
రోనాతో చనిపోయిన వారి మృతదేహాలకూ కొవిడ్ పరీక్షలు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 26 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంకా కోర్టు ఏం చెప్పిందో చూడండి.
ఛైర్మన్‌కు ఫిర్యాదు
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం కృష్టానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను కలిసింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు అంశంపై ఫిర్యాదు చేసింది. ఉత్తమ్ ఏమన్నారంటే..
తప్పించుకున్న చిరుత.
రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి వద్ద స్థానికులు చిరుతను గుర్తించారు. చిరుతను బంధించేందుకు అధికారులు యత్నంచారు. ఓ వ్యక్తిని గాయపరిచి పారిపోయింది. ఎక్కడికి వెళ్లిందంటే..
ఏపీ కరోనా అప్డేట్..
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. జిల్లాల వారిగా నమోదైన కేసులు ఇవే.
రైలు టికెట్లు రద్దు
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌లో ప్రయాణాల కోసం గతంలో బుకింగ్స్ చేసుకున్న అన్ని రకాల రైళ్ల టికెట్లను రద్దు చేసింది. ఎందుకంటే?
నాపై కేసు కొట్టేయండి
ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా బ్యాంకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తనపై ఉన్న కేసులు కొట్టేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి?
ట్రంప్ దూకుడు!
లాక్డౌన్ ఎత్తివేత విషయంలో ఆరోగ్య నిపుణుల సూచనలకు విరుద్ధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్రాల గవర్నర్లకు సూచనలు చేశారు. ట్రంప్ ఇంకా ఏమేమి చేయబోతున్నారో తెలుసా?
కోటి ఆశలు!
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' కార్యాచరణలో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మరిన్ని ఉద్దీపనలు ప్రకటించనున్నారు. దేని గురించి చెప్పబోతున్నారంటే!
సచిన్ వ్యక్తిత్వం ప్రత్యేకం
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్‌పై ప్రశంసలు కురిపించాడు పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్. అతడో ప్రియమైన ప్రత్యర్థని చెప్పాడు. ఇంకా ఏమన్నారో చూడండి.
చెమటలు పట్టిస్తున్న సమంత!
అక్కినేని కోడలు సమంత లాక్‌డౌన్‌లోనూ చెమట చిందిస్తోంది. తన జిమ్ కోచ్‌తో వీడియో కాల్ ద్వారా ఏం చేస్తుందో చూడండి.