ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 11 AM

author img

By

Published : Jul 1, 2021, 11:01 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @ 11 AM
టాప్​ టెన్​ న్యూస్​ @ 11 AM
  • 'విద్యుదుత్పత్తిని ఆపడం ఎవరి తరం కాదు'

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం వద్ద భారీ భద్రత కొనసాగుతోంది. ఆనకట్ట, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల వద్ద... సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. ఉద్యోగులు మినహా ఇతరులెవరినీ పవర్ హౌజ్​లోకి అనుమతించడం లేదు. మరోవైపు జల విద్యుదుత్పత్తిని ఆపడం ఎవరి తరం కాదని... ఆ హక్కు ఏ కమిటీకి, కమిషన్​కు లేదని రాష్ట్ర విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మా పెళ్లికి వాళ్లు ఒప్పుకోరు.. అందుకే చనిపోతున్నాం

"నా గర్ల్​ఫ్రెండ్​ది నాదీ వేర్వేరు కులాలు. మా పెళ్లికి వాళ్ల అమ్మ, బావ ఒప్పుకోరు. వాళ్లు ఒప్పుకోకుండా మేం పెళ్లి చేసుకోలేం. అలాగని ఒకర్ని వదిలి మరొకరం బతకలేం. అందుకే చనిపోదామని నిర్ణయించుకున్నాం. అమ్మా.. అన్నా.. నన్ను క్షమించండి." అంటూ 20 ఏళ్ల యువకుడు అతని ప్రేయసి(18) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చిత్తుగా తాగివాహనం నడిపితే జైలుకే..

ఫుల్​గా మందు తాగి.. ఆ మత్తులోనే వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. మద్యం తాగి రోడ్డుపైకి వచ్చే వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇక నుంచి వారంలో మూడ్రోజుల పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి.. మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మళ్లీ పెరిగిన వంట గ్యాస్​ ధర

సామాన్యులపై మరో భారం పడింది. వంట గ్యాస్​ ధర రూ.25.50 పెరిగింది. దీనితో 14.2 కిలోల ఎల్​పీజీ సిలిండర్ ధర రూ. 834.50కి చేరింది. 19కేజీల సిలిండర్​పై రూ. 76 పెరిగి రూ. 1,550కి చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి కొత్తగా 48,786 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి మరో 1005 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 61,588 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నేటి నుంచి అవి పనిచేయవ్- కొత్త రూల్స్ ఇవే...

మీకు బ్యాంకు ఖాతా ఉందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. జులై 1 నుంచి ఎన్నో మార్పులు రానున్నాయి. కొన్ని బ్యాంకులు తమ సర్వీస్​ ఛార్జీలు పెంచగా.. మరికొన్ని ఐఎఫ్​ఎస్​సీ కోడ్​లే చెల్లవని చెప్పాయి. మరి ఏఏ బ్యాంకులు ఏం మార్పులు చేశాయో, కస్టమర్లు ఏం చేయాలో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రైతులకు సీఎం వార్నింగ్‌..

యూపీ- దిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమకారులకు, భాజపా కార్యకర్తలకు మధ్య బుధవారం జరిగిన ఘర్షణ నేపథ్యంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహిస్తోంది కదా అని అన్నదాతలు హద్దులు మీరొద్దని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చైనాపై సీపీసీ ఉక్కు పిడికిలి బిగించిందిలా...

జులై 1.. మరోమారు ప్రపంచం దృష్టి చైనాపై పడుతున్న రోజు ఇది! కారణం- చైనా కమ్యూనిస్టు పార్టీ శతవసంతాలు పూర్తి చేసుకుంటున్న క్షణం! ప్రపంచమంతా కమ్యూనిజం ప్రభ తగ్గినా చైనాలో మాత్రం ఎలా వెలుగుతోంది? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రొనాల్డో ఇన్​స్టా పోస్టుకు రూ.11 కోట్లు.. కోహ్లీకి ఎంత?

ఇన్​స్టాగ్రామ్​ ద్వారా అత్యంత ఎక్కువ ఆదాయం సంపాదిస్తోన్న సెలబ్రిటీస్​లో ఫుట్​బాల్ స్టార్ రొనాల్డో అగ్రస్థానం దక్కించుకున్నాడు. అలాగే టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) టాప్-20లో చోటు సంపాదించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాక్స్‌ఫీస్​పై ఎక్కుపెట్టిన బాణాలు

విలువిద్య నేపథ్య కథతో తెరకెక్కిన సినిమాలు త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. హీరోహీరోయిన్లు కూడా తమ గురి తప్పదనే నమ్మకంతో ఉన్నారు. ఇంతకీ ఆ సినిమాలేంటి? విలువిద్యతో ఏ నటీనటులు, వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.