ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM - టాప్​టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @11AM
టాప్​టెన్​ న్యూస్​ @11AM
author img

By

Published : Mar 23, 2021, 10:58 AM IST

  • కరోనా కలవరం..

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 412 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,03,867కు చేరింది. వైరస్​తో తాజాగా ముగ్గురు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య1074కి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొవిడ్ పంజా..

భారత్​లో కొత్తగా 40,715 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 199 మంది కొవిడ్​తో మరణించారు. 29 వేల మందికిపైగా వైరస్​ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బీటెక్ విద్యార్థిని మృతి..

మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కళాశాల సమీపంలోని వసతి గృహం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గేదె పాలుగా ప్యాకెట్​ పాలు.. వీడియో వైరల్

స్వచ్ఛమైన గేదెపాలు, ఆవు పాల పేరుతో కల్తీ పాలను విక్రయిస్తున్నారు. అవునూ.. కిరాణా దుకాణాల్లో పాల ప్యాకెట్లు కొని.. అక్కడే క్యాన్లలో కలిపి.. స్వచ్ఛమైనవిగా అమ్ముతూ వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 54 చలాన్లు..

చాలా మంది వాహనాదారులు ఈ-చలాన్లు తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు అలాంటి వాహనాలు గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్​కు చెందిన ఓ వ్యక్తి వాహనానికి 54 చలాన్లు పెండింగ్​ ఉండటం గమనించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 13ఏళ్ల శంషాబాద్‌ విమానాశ్రయం..

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నేటితో 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2008 మార్చి 23న ప్రారంభమైన ఇది.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఓటీటీల నియంత్రణపై అఫిడవిట్​..

ఓటీటీ​ల నియంత్రణపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్​ దాఖలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రభుత్వం నిషేధిస్తుందని అందులో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఐటీ, బ్యాంకింగ్​ షేర్ల జోరు..

స్టాక్​మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 337 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 50 వేల 109 ఎగువన ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 101 పాయింట్లకుపైగా లాభంతో 14 వేల 838 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సాక్షికి మరోసారి నిరాశ..

భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఒలింపిక్స్ ఆశలపై నీళ్లు చల్లింది సోనమ్ మాలిక్. ఈ మెగాటోర్నీ కోసం జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీలో సాక్షిపై సోనమ్ 8-7తోడాతో విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఈ ఘనత ప్రతి ఒక్కరిదీ..

జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా 'మరక్కర్​' ఎంపికవ్వడంపై మలయాళ నటుడు మోహన్​లాల్​ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను నటించిన సినిమాకు ఇలాంటి గౌరవం లభించడం గర్వంగా ఉందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.