ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11am

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News 11am
టాప్​టెన్​ న్యూస్​ @11am
author img

By

Published : Jul 25, 2020, 11:00 AM IST

  • కరోనా విలయ తాండవం..

కరోనా వైరస్​ దేశంలో విలయతాండవం సృష్టిస్తోంది. తాజాగా రికార్డ్​ స్థాయిలో 48,916‬ కేసులు, 757‬ మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కొవిడ్​ పంజా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. పలు దేశాల్లో సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రోజుకు 2 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య కోటీ 60 లక్షలకు చేరువైంది. దాదాపు ఆరున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • జులై 31 వరకు గడువు..

పంటల సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు రైతులకు జులై 31 వరకూ గడువు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ వివరాల నమోదు ఆధారంగానే వచ్చే అక్టోబరు నుంచి వ్యవసాయ మార్కెట్లలో ప్రభుత్వం పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • మహిళ గల్లంతు..

జోగులాంబ గ‌ద్వాల‌ జిల్లాలో శుక్ర‌వారం రాత్రి నుంచి విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడ‌తెరిపి లేకుండా వాన ప‌డుతోంది. ఫలితంగా జిల్లాలోని వాగులు, వంక‌ల‌కు వ‌ర‌ద పోటెత్తింది. క‌లుగొట్ల వాగు స‌మీపంలో ప్ర‌యాణిస్తున్న ఓ కారు వ‌ర‌ద‌లో కొట్టుకుపోయింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • వైద్యుల కొరత..

క్షేత్రస్థాయిలో ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యంపై నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే కరోనా బాధితులకు ప్రస్తుతం పూర్తిస్థాయిలో వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. జనాభాకు తగిన విధంగా ఆరోగ్య కేంద్రాలు లేవు. ఉన్న కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది మరీ తక్కువగా ఉన్నారు. ఫలితంగా మహానగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • అనుమానాలున్నాయ్..

తన భార్య మృతిపై అనుమానాలున్నాయంటూ భాజపా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఎలా చనిపోయిందో చెప్పాలని.. కేసులో నిజాలను తనకు తెలపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుహారికకు మద్యం, డ్రగ్స్‌ సేవించే అలవాటు లేదని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కరోనా ఖైదీలు పరార్..

కరోనా సాయంతో ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జైలు నుంచి వారిని అధికారులు కొవిడ్ కేర్ సెంటర్​కు తరలించగా తప్పించుకునిపోయారు. ఈ ఘటన ఏపీ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఇన్​స్పెక్టర్​ను కాల్చి.. తానూ ఆత్మహత్య

దిల్లీ లోధి ప్రాంతంలోని సీఆర్​పీఎఫ్​ 122వ బెటాలియన్​లో కాల్పులు కలకలం రేపాయి. ఇన్​స్పెక్టర్​ను కాల్చి చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ సబ్​ ఇన్​స్పెక్టర్​. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • క్రికెట్​లో ఘనులే.. కానీ..

మరో రెండు నెలల్లో ఐపీఎల్ సందడి ప్రారంభం కానుంది. అయితే గత 12 సీజన్లలోనూ ఎన్నో మ్యాచ్​లు ఆడిన స్టార్ క్రికెటర్లు.. ఇప్పటికీ కప్పును ముద్దాడలేకపోయారు. కనీసం ఈసారైనా దానిని సుసాధ్యం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇంతకీ వారెవరంటే? పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఆ ఘనత సాధించిన తొలి సినిమా..

'దిల్ బెచారా' అరుదైన ఘనత సాధించింది. ఏ చిత్రానికి సాధ్యమవని విధంగా ఐఎమ్​డీబీ రేటింగ్ దక్కించుకుంది. ఈ సినిమాను ఎవరైనా సరే, డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో ప్రస్తుతం ఉచితంగా చూడొచ్చు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.