'విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలా '
పదో తరగతి సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గానే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ నివేదించారు. అయితే కోర్టు ఏమందంటే..?
'ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు'
దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారనేది అవాస్తవమన్నారు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇంకా ఏం అన్నారంటే..?
ఏపీలో కొత్తగా 210 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 210 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వారి వివరాలు
'పశ్చిమ బంగాల్ ప్రభుత్వానికి లేఖ రాస్తా..'
యువ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణను కించపరుస్తూ... సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న ముఖర్జీ దేబ్రతపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పశ్చిమ బంగాల్ ప్రభుత్వానికి లేఖ రాస్తానని ఎవరన్నారంటే..
ముంబయిలో ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన ల్యాడర్
మహారాష్ట్ర ముంబయిలో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ గాలుల ధాటికి ముంబయి విమానాశ్రయంలో ఆగి ఉన్న ఇండిగో విమానాన్ని ఓ ల్యాడర్ ఢీకొట్టింది. ల్యాడర్ ఢీకొట్టిన కారణంగా విమానం రెక్కలు, ఇంజిన్ స్వల్పంగా ధ్వంసమయ్యాయి
2020లో క్రెడిట్ స్కోరు తగ్గిందా.. ఇది మీ కోసమే!
ఇటీవల క్రెడిట్ స్కోరు చూసుకున్న వారిలో చాలా మంది తమ స్కోరు తగ్గడంపై ఆందోళనలో పడ్డారు. చాలా మందికి ఇదే సమస్య ఎదురైంది. అయితే క్రెడిట్ స్కోరు తగ్గుదలపై సిబిల్ స్పష్టతనిచ్చింది. స్కోరింగ్ విధానంలో చేసిన మార్పులే ఇందుకు కారణంగా తెలిపింది. స్కోరింగ్ విధానంలో మార్పులు సహా సిబిల్ తెలిపిన మరిన్ని వివరాలు మీ కోసం.
'అప్పుడే అయిపోలేదు.. ఉగ్రరూపం ఇప్పుడే మొదలైంది'
భారత్‌లో కరోనా మహమ్మారి ఇంకా ఉగ్రరూపం దాల్చలేదని, ఆ ముప్పు ఇంకా ఉందని ప్రపంచ ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడమే ఇందుకు కారణమని చెప్పారు. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో వైరస్ ప్రభావం ఎలా ఉందంటే..
ఫుట్‌బాల్ మ్యాచ్‌కు 30 వేల మంది
ఆ దేశంలో నిర్వహించిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ఏకంగా 30వేల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. కరోనాపై విజయం సాధించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను నిర్వహించింది అక్కడి ప్రభుత్వం.
బాలీవుడ్ హీరోలతో 'బాహుబలి' ఢీ- దక్షిణాదిలో టాప్
భారీ బడ్జెట్, భారీ కలెక్షన్లతో సినిమాల్లో ట్రెండ్ సెట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ దుమ్మురేపుతున్నాడు. తాజాగా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.
మౌనం వీడాలి.. జాత్యాహంకారానికి ముగింపు పలకాలి
ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్‌పై పోలీసుల వికృత చర్యను ఖండించారు పలువురు హీరోయిన్లు. తమన్నా, ప్రియాంకా చోప్రా సహా పలువురు కథానాయికలు ఫ్లాయిడ్ మృతి నేపథ్యంలో జరుగుతోన్న నిరసనలకు మద్దతు తెలిపారు.