ETV Bharat / city

టాప్​టెన్​ వార్తలు @3 PM - top 3

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS TELANGANA
టాప్​టెన్​ వార్తలు @3 PM
author img

By

Published : Jun 19, 2020, 3:00 PM IST

రామమందిర నిర్మాణం వాయిదా

భారత్​-చైనా సరిహద్దులో ప్రతిష్టంభన కారణంగా అయోధ్యలోని రామ మందిర నిర్మాణ పనుల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. ఎప్పుడు ప్రారంభిస్తారంటే..

అందుకే సైనికుల ప్రాణాలు బలి

ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. లద్దాఖ్ గల్వాన్​ వ్యాలీలో జరిగిన ఘర్షణ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని.. రక్షణశాఖ సహాయమంత్రి నివేదిక రుజువు పరుస్తోందన్నారు. ఇంకా ఎమన్నారంటే

'ఆప్'కు అందని ఆహ్వానం​

సరిహద్దులో చెలరేగిన ఘర్షణపై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న అఖిలపక్ష భేటీకి తమను ఆహ్వానించకపోవడంపై ఆప్​ నేతలు స్పందనేంటి..

కరోనా పరీక్షల ఫీజుపై సుప్రీం

కరోనా చికిత్సకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక సూచనలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో కరోనా రోగుల వార్డుల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరోనాతో అసెంబ్లీకి ..

కరోనా సోకిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టారు. తనకు ఇచ్చిన హోమ్​ క్వారంటైన్​ గడువు ముగియకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చారు. ఎవరా ఎమ్మెల్యే

ఎమ్మెల్యే క్వార్టర్స్​లో..

హైదరాబాద్​ బషీర్​బాగ్​ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్​లోని మాజీమంత్రి ముఖేష్​ గౌడ్​కు కేటాయించిన క్వార్టర్స్​లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని సైఫాబాద్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఏం దొరికాయో తెలుసా..!

సంగీత పరిశ్రమలో ఆత్మహత్యలు

బాలీవుడ్​ ప్రముఖ సింగర్ సోనూ నిగమ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సంగీత పరిశ్రమలో ఆత్మహత్య వార్తలను వింటారని తెలిపారు. కారణం ఏం చెప్పారో తెలుసా..

హార్దిక్​ ప్రేమ ప్రయాణం

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా, నటి నటాషాల ప్రేమ ప్రయాణం ఇన్​స్టా వేదికగా అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజా ఇన్​స్టా ఫోస్ట్​లో ఏం ఉందంటే..

భారీగా సైబర్‌ దాడులు

ఆస్ట్రేలియా సైబర్ దాడులకు గురవుతోందని ఆ దేశ ప్రధాని స్కాట్​ మోరిసన్​ తెలిపారు. దీని వెనుక ఓ దేశ హస్తముందని ఆరోపించారు​. పూర్తి వివరాలు కోసం క్లిక్​ చేయండి.

భారత్‌కు ప్రత్యేక హోదా

గతంలో ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్​పీ)ను భారత్​కు రద్దు చేసిన అమెరికా దానిని పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. సానుకూల నిర్ణయం వెనుక కారణమేంటి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.