ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @3PM - తెలంగాణ సమాచారం

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్ న్యూస్ @3PM
టాప్ న్యూస్ @3PM
author img

By

Published : May 4, 2022, 2:57 PM IST

ఆరుగాలం కష్టమంతా వృధా అయింది. రాత్రింబవళ్లు పడిన శ్రమంతా నీటిపాలైంది. అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. వరణుడి ప్రకోపం.. రైతులకు తీరని శోకాన్ని కలిగించింది.

  • ఆర్​బీఐ షాక్.. వడ్డీ రేట్లు పెంపు..

ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు పెను భారంగా మారుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష లేకపోయినా.. వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

  • మండుటెండలో 26 ఏళ్లుగా అదే పని..!

Amravati waterman: మండుటెండలో అడవి మార్గంలో ప్రయాణించే చిరు వ్యాపారుల కోసం 26 ఏళ్లుగా జలయజ్ఞం చేస్తున్నాడు ఓ సామాన్యుడు. వేసవిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిలోనే ఉండి.. అటువైపు వచ్చేవారికి చల్లటి మంచి నీరు అందిస్తున్నాడు. మూగ జీవాల కోసం నీటి తొట్టెలు నిర్మించి.. వాటి దాహార్తిని తీర్చుతున్నాడు.

  • కడుపులో 109 హెరాయిన్​ క్యాప్సూల్స్​​.!

డబ్బు సంపాదన కోసం ఎన్నో అక్రమ మార్గాలు. అందులో ఒకటి డ్రగ్స్​ రవాణా. పోలీసులు, అధికారులు ఎంత నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి దేశాలు దాటిస్తూనే ఉన్నారు. బ్యాగులు, ప్యాకెట్లు ఇలా ఒకటేమిటి.. నానా మార్గాల్లో వాటిని సరఫరా చేస్తూనే ఉన్నారు.

  • పీఎస్​లోనే మైనర్​పై​ అత్యాచారం..

lalitpur minor rape: మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు వ్యక్తులు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లోని లలిత్​పుర్​లో జరిగింది. నిందితుల్లో పోలీసు ఇన్​స్పెక్టర్ కూడా ఉన్నాడు.

  • ఆ షేర్లన్నీ కొనేశారు​

LIC IPO Responce: బుధవారం ప్రారంభమైన ఎల్​ఐసీ ఐపీఓకు విశేష స్పందన లభిస్తోంది. పాలసీదారుల విభాగానికి కేటాయించిన షేర్లన్నీ సబ్​స్క్రైబ్​ కావడం విశేషం. తొలి రెండు గంటల్లోనే దాదాపు మూడింట ఒక వంతు షేర్లకు సభ్యత్వం పొందారు పెట్టుబడిదారులు.

  • ఓటీటీలో 'బీస్ట్'​.. సూర్య గోవా ప్లాన్

మరికొన్ని సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'బీస్ట్' ఓటీటీ, సూర్య 41, సామ్​ 'యశోద్​', వెంకీమామ 'ఎఫ్ 3' చిత్రాల సంగతులు ఉన్నాయి. ఆ వివరాలు..

  • 33ఏళ్ల తర్వాత రిటర్న్

Sunil Gavaskar Mumbai plot: క్రికెట్ అకాడమీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్లాట్​ను 33 ఏళ్ల తర్వాత తిరిగి ఇచ్చేశారు బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్. అకాడమీ నెలకొల్పాలన్న ప్రయత్నాలు విఫలం కావడం వల్ల.. ఠాక్రే సర్కారు అభ్యర్థన మేరకు ప్లాట్​ను రిటర్న్ ఇచ్చారు.

  • హైకోర్టును ఆశ్రయించిన ఎన్‌ఎస్‌యూఐ

ఓయూలో రాహుల్‌గాంధీ ముఖాముఖి కోసం ఎన్‌ఎస్‌యూఐ హైకోర్టును ఆశ్రయించింది. హౌజ్‌మోషన్ విచారణకు అనుమతివ్వాలని పిటిషనర్ల తరపున న్యాయవాది కోరారు.

  • జంట హత్య కేసు.. అతడే హంతకుడు

Abdullapurmet Double Murder Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ నగర శివారులో జంట హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్యలకు కారణం వివాహేతర సంబంధమేనని అనుమానించిన పోలీసులు విచారణలో అసలు కారణాన్ని నిర్ధరించారు.

  • రైతు బతుకు కన్నీటిపాలు

ఆరుగాలం కష్టమంతా వృధా అయింది. రాత్రింబవళ్లు పడిన శ్రమంతా నీటిపాలైంది. అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. వరణుడి ప్రకోపం.. రైతులకు తీరని శోకాన్ని కలిగించింది.

  • ఆర్​బీఐ షాక్.. వడ్డీ రేట్లు పెంపు..

ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు పెను భారంగా మారుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష లేకపోయినా.. వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

  • మండుటెండలో 26 ఏళ్లుగా అదే పని..!

Amravati waterman: మండుటెండలో అడవి మార్గంలో ప్రయాణించే చిరు వ్యాపారుల కోసం 26 ఏళ్లుగా జలయజ్ఞం చేస్తున్నాడు ఓ సామాన్యుడు. వేసవిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిలోనే ఉండి.. అటువైపు వచ్చేవారికి చల్లటి మంచి నీరు అందిస్తున్నాడు. మూగ జీవాల కోసం నీటి తొట్టెలు నిర్మించి.. వాటి దాహార్తిని తీర్చుతున్నాడు.

  • కడుపులో 109 హెరాయిన్​ క్యాప్సూల్స్​​.!

డబ్బు సంపాదన కోసం ఎన్నో అక్రమ మార్గాలు. అందులో ఒకటి డ్రగ్స్​ రవాణా. పోలీసులు, అధికారులు ఎంత నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి దేశాలు దాటిస్తూనే ఉన్నారు. బ్యాగులు, ప్యాకెట్లు ఇలా ఒకటేమిటి.. నానా మార్గాల్లో వాటిని సరఫరా చేస్తూనే ఉన్నారు.

  • పీఎస్​లోనే మైనర్​పై​ అత్యాచారం..

lalitpur minor rape: మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు వ్యక్తులు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లోని లలిత్​పుర్​లో జరిగింది. నిందితుల్లో పోలీసు ఇన్​స్పెక్టర్ కూడా ఉన్నాడు.

  • ఆ షేర్లన్నీ కొనేశారు​

LIC IPO Responce: బుధవారం ప్రారంభమైన ఎల్​ఐసీ ఐపీఓకు విశేష స్పందన లభిస్తోంది. పాలసీదారుల విభాగానికి కేటాయించిన షేర్లన్నీ సబ్​స్క్రైబ్​ కావడం విశేషం. తొలి రెండు గంటల్లోనే దాదాపు మూడింట ఒక వంతు షేర్లకు సభ్యత్వం పొందారు పెట్టుబడిదారులు.

  • ఓటీటీలో 'బీస్ట్'​.. సూర్య గోవా ప్లాన్

మరికొన్ని సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'బీస్ట్' ఓటీటీ, సూర్య 41, సామ్​ 'యశోద్​', వెంకీమామ 'ఎఫ్ 3' చిత్రాల సంగతులు ఉన్నాయి. ఆ వివరాలు..

  • 33ఏళ్ల తర్వాత రిటర్న్

Sunil Gavaskar Mumbai plot: క్రికెట్ అకాడమీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్లాట్​ను 33 ఏళ్ల తర్వాత తిరిగి ఇచ్చేశారు బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్. అకాడమీ నెలకొల్పాలన్న ప్రయత్నాలు విఫలం కావడం వల్ల.. ఠాక్రే సర్కారు అభ్యర్థన మేరకు ప్లాట్​ను రిటర్న్ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.