ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్ న్యూస్ @ 7PM
టాప్ న్యూస్ @ 7PM
author img

By

Published : Feb 25, 2022, 6:59 PM IST

  • భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు

Indian evacuation from Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది కేంద్రం. ఇందుకోసం ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరీకి మూడు ప్రత్యేక విమానాలు పంపుతోంది. రోడ్డు మార్గాల ద్వారా సరిహద్దులకు చేరుకున్నవారిని విమానాశ్రయాలకు తరలించి.. అక్కడి నుంచి భారత్​కు తీసుకురానున్నారు.

  • రష్యా అధీనంలోకి​ ఎయిర్​పోర్ట్

ఉక్రెయిన్ రాజధాని కీవ్​కు సమీపంలోని కీలకమైన విమానాశ్రయాన్ని హస్తగతం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. హోస్టోమెల్​లో అతిపెద్ద రన్​వేతో కూడిన ఈ ఎయిర్​పోర్ట్​కు భారీ రవాణా విమానాలు వచ్చే అవకాశముంది. ఫలితంగా కీవ్​ నగర శివార్లలో ఉన్న బలగాల్ని రాజధానికి తరలించడం రష్యాకు మరింత సులువు కానుంది.

  • అనధికార లేఅవుట్లపై హైకోర్టు కీలక తీర్పు

Registrations In Unauthorized Layouts: రాష్ట్రంలో అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ వ్యాజ్యాలపై విచారణ న్యాయస్థానం.. ఆయా ప్లాట్లను షరతులతో రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేసింది.

  • ' ఏ క్షణాన ఏమవుతుందో తెలియడం లేదు..'

Wanaparthy students stuck in ukraine : ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలతో అక్కడున్న విద్యార్థులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భయానకర పరిస్థితుల మధ్య పిల్లలు కాలం గడుపుతుంటే.... ఇక్కడ వారి తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. వనపర్తి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఉక్రెయిన్​లో ఉన్నత చదువుల కోసం వెళ్లారు. ప్రస్తుతం అక్కడ భయానక పరిస్థితులు నెలకొనడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు.

  • 'డిస్కంలకు డిఫాల్టర్‌ ప్రభుత్వమే'

Revanth Reddy on Current Charges hike: విద్యుత్తు ఛార్జీల పెంపుపై ట్రాన్స్‌కో ప్రతిపాదనలు నియంత్రణ మండలి తోసిపుచ్చాలని పీసీసీ చీఫ్​ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వాల నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో డిస్కంలు అప్పులపాలు అయ్యాయని తెలిపారు.

  • యుద్ధంపై తాలిబన్ల షాకింగ్ కామెంట్స్

Russia-Ukraine War Crisis: ఉక్రెయిన్​పై సైనిక చర్యలు పాల్పడిన రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి ఐరోపా, అమెరికా సహా పలు ఆసియా పసిఫిక్​ దేశాలు. రష్యాను అదుపు చేసేందుకు ఎగుమతులను నియంత్రిస్తున్నాయి. మరోవైపు.. రష్యా చర్యను ఖండిస్తూ తీర్మానం చేసేందుకు ఐరాస భద్రతా మండలి శుక్రవారం సాయంత్రం సమావేశం కానుంది. ఈ క్రమంలోనే రష్యా-ఉక్రెయిన్​ పరిణామాలపై తాలిబన్లు కీలక ప్రకటన చేశారు.

  • మూగజీవిపై అత్యాచారం- పట్టుకున్న యజమాని​

Unnatural Sex with Cow: మనిషి రూపంలో ఉన్న ఓ మృగాడు మూగ జీవిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కర్ణాటకలో జరిగింది. అర్ధరాత్రి వేళ పశువుపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని.. ఆవు యజమాని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నాడు.

  • చిత్ర కురులు మెచ్చిన 'హిమాలయన్​ యోగి' అతడే..!

Himalayan Yogi: జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ ఓ యోగి ప్రభావానికి గురయ్యారన్న వార్త బిజినెస్‌ ప్రపంచం, స్టాక్‌ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ఆ అదృశ్య యోగి ఎవరనే దానిపై అనేక వార్తలు వినిపించాయి. అయితే అందరూ ఊహించినట్లుగా ఆ హిమాలయ యోగి.. ఎన్‌ఎస్‌ఈ మాజీ అధికారి ఆనంద్‌ సుబ్రమణియనే అని తాజాగా తెలిసింది.

  • 'భీమ్లా నాయక్' సక్సెస్​పై చిరు ట్వీట్

Bheemla nayak chiranjeevi: 'భీమ్లా నాయక్' థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో పవన్​ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్​లో కంగ్రాచ్యూలేషన్స్ చెప్పారు. పవర్​ తుపాన్ అంటూ రాసుకొచ్చారు.

  • ​ రోహిత్​ శర్మకు సన్మానం

Rohit Sharma Felicitation: టీమ్​ఇండియాకు వరుస విజయాలను అందిస్తున్న కెప్టెన్​ రోహిత్​ శర్మను ముంబయి క్రికెట్​ అసోసియేషన్​ సన్మానించనుంది. మూడు ఫార్మాట్లకు కెప్టెన్​గా ఉన్న నేపథ్యంలో ఎంసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రోహిత్​తో పాటు సూర్యకుమార్​ యాదవ్, శ్రేయస్​ అయ్యర్​లను కూడా ఎంసీఏ సన్మానించనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.