ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 27, 2022, 1:03 PM IST

  • ఆ రాష్ట్రాల రైతులతో సీఎం కేసీఆర్ సదస్సు

CM KCR meets Farmer Union Leaders వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు, ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్​లో​ సమావేశమయ్యారు. సాగు నీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు, అనుబంధ రంగాల పురోగతిపై సమావేశంలో చర్చిస్తున్నారు.

  • జేపీ నడ్డా చెప్పులు మోసే గులామ్ ఎవరు?

KTR Tweet Today సమయం దొరికినప్పుడల్లా భాజపాపై విరుచుకుపడే మంత్రి కేటీఆర్​ మరోసారి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొన్న మహంకాళి ఆలయం వద్ద జరిగిన సన్నివేశం ఈరోజు భద్రకాళి ఆలయం దగ్గర పునరావృతమవుతుందని ఎద్దేవా చేస్తూ, పాప్​ క్విజ్​ పేరుతో ఓ వ్యంగ్య ప్రశ్నను సంధించారు.

  • వరంగల్​వైపు బండి సంజయ్​ పాదయాత్ర

Bandi Sanjay Padayatra in Warangal వరంగల్ జిల్లాలో భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల నుండి ప్రారంభమైన యాత్ర మామునూరు మీదుగా వరంగల్ వైపు సాగుతోంది.

  • చెత్త బయట పడేస్తున్నారా, జరిమానా తప్పదు

GHMC FINE ఇష్టానుసారం చెత్తపారేస్తున్నారా? ఇక మీరు రూ.1000 జరిమానా కట్టాల్సిందే. ఇక నగరంలో ఎక్కడైనా చెత్త వేయాలంటే ప్రజలు భయపడే విధంగా జీహెచ్​ఎమ్​సీ ఏర్పాట్లు చేసింది.

  • ఆజాద్​ రాజకీయ ప్రస్థానం, విధేయుడిగా మొదలై తిరుగుబాటుదారుడిగా

Ghulam Nabi Azad political career గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న గులాం నబీ ఆజాద్‌ అనూహ్యంగా ఆ పార్టీపైనే తీవ్ర విమర్శలు గుప్పిస్తూ తిరుగుబాటుదారుగా ముద్రవేసుకున్నారు. ఇప్పుడు రాజీనామా రూపంలో పార్టీతో అనుబంధాన్ని తెంచుకున్నారు. ముఖ్యమంత్రి నుంచి కేంద్ర మంత్రివరకు వివిధ హోదాల్లో కొనసాగిన ఆజాద్‌ రాజకీయ ప్రస్థానం ఇదీ.

  • 2వేలకుపైగా తులసి మొక్కలతో భాజపా లోగో, వరల్డ్​ రికార్డ్స్​లో స్థానం

తులసి మొక్కలతో భారతీయ జనతా పార్టీ లోగోను తయారు చేసి రికార్డును సృష్టించారు గుజరాత్​లోని కఛ్​ కార్యకర్తలు. పార్లమెంట్ సభ్యుడు వినోద్​ చావ్​డా నిర్వహించిన ఈ కార్యక్రమం వరల్డ్​ రికార్డ్స్​ ఇండియాలో స్థానం సంపాదించుకుంది.

  • పరికరం అమర్చి ఏటీఎంల్లో వరుస చోరీలు

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి కేరళలో 11 ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు ఓ రకమైన పరికరం అమర్చి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

  • Asia cup ఈ అద్భుతాలు తెలుసా

Asia cup 2022 History records క్రికెట్‌ అభిమానులకు మరి కొన్ని గంటల్లో క్రికెట్‌ పండగ మొదలవనుంది. ఆసియా కప్‌ 2022 ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టీమ్​ఇండియా పాకిస్థాన్​ పోరు చూసే అదృష్టం దక్కింది. ఈ నేపథ్యంలో అసలు ఈ టోర్నీని ఏ ఉద్దేశంతో ప్రారంభించారు, ఇప్పటివరకు ఎన్నిసార్లు నిర్వహించారు, ఏ జట్టు పైచేయి సాధించింది వంటి విషయాలు తెలుసుకుందాం

  • ఓటీటీ లవర్స్​ గెట్​ రెడీ, ఆ సూపర్​హిట్​ మూవీస్​ ముందే వచ్చేస్తున్నాయ్​

జులైలో విడుదలైన సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేయడంతో సినీ ప్రియుల దృష్టంతా ఆగస్టులో రిలీజ్​ అయిన మూవీస్​పై పడింది. 'బింబిసార', 'కార్తికేయ 2', 'సీతారామం' లాంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు అతి త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయంటూ సోషల్‌మీడియాలో పోస్ట్​లు వస్తున్నాయి. ఓ సారి ఆ చిత్రాలేంటి, ఎప్పుడు స్ట్రీమింగ్​ కానున్నాయి తెలుసుకుందాం.

  • ఏం కళ్లు రా బాబోయ్​, ఇక ఆ నడుము ఒంపులు చూస్తే

Janvi kapoor hot gallery ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్​మీడియాలో గ్లామర్​ డోస్​ పెంచేస్తూ కుర్రాళ్లను కవ్వించే బాలీవుడ్​ యంగ్ హీరోయిన్​ జాన్వీకపూర్​ ఈ సారి మరింత డోస్​ను పెంచి కొత్త ఫొటోలను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె చీరకట్టులో మెరుపులు మెరిపిస్తూ వయ్యారంగా పోజులిచ్చింది. ఈ అమ్మడు మత్తెక్కించే కళ్లు, నడుము ఒంపులు మెస్మరైజ్​ చేస్తున్నాయి. ఓ సారి వాటిని చూసేద్దాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.