ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 1PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today : టాప్​న్యూస్​ @ 1PM

author img

By

Published : Aug 7, 2022, 1:00 PM IST

  • విద్యార్థులు అసహనంతో ఉన్నారు..

governor tamilisai on rgukt problems: బాసర ఆర్జీయూకేటీలో చాలా సమస్యలున్నాయని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కరించదగినవే అని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

  • భాజపాలోకి దాసోజు శ్రవణ్..

Dasoju Sravan Joined BJP: తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య తెలంగాణను నిర్మించేలా భాజపాలో పని చేస్తానన్నారు. కాంగ్రెస్​కు రాజీనామా చేసిన ఆయన.. ఇవాళ భాజపాలో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్​ చుగ్​ సమక్షంలో దిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు.

  • తండ్రీకుమారులను మోసం చేసిన తండ్రీకుమారులు..

Cheating in hyderabad: హైదరాబాద్​లో ఘరానా మోసం వెలుగు చూసింది. తండ్రీకుమారులు కలిసి ఇద్దరు వ్యక్తుల నుంచి ఏకంగా రూ.16.10 కోట్లు కాజేశారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజం బయటపడింది. అదేంటో మీరే చూడండి.

  • మాయమాటలతో నాలుగు పెళ్లిళ్లు..

marrying four people : ఇటీవల నిత్యపెళ్లికొడుకులు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. పెళ్లి పేరుతో మహిళలను మోసం చేస్తూ నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా మరో వ్యక్తి మాయ మాటలతో నలుగురిని పెళ్లాడాడు. అతని వేధింపులు తట్టుకోలేక మొదటి భార్య ఫిర్యాదు చేయడంతో బండారం బట్టబయలైంది.

  • నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ..

SSLV Rocket Launch: ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహకనౌక ఈవోఎస్‌-02, ఆజాదీశాట్‌ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం, ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌కు గుర్తుగా దీన్ని రూపొందించారు.

  • సైబరాబాద్‌ను చూసినప్పుడు నాకెంతో సంతృప్తి..

CBN: మంచి విధానాలతో ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో చెప్పడానికి వాజ్‌పేయీ హయాంలో నిర్మించిన స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు, తాను తీసుకొచ్చిన ఐటీ విధానాలే నిదర్శనమని తెలుగేదేశం అధినేత చంద్రబాబు అన్నారు. దిల్లీలో ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

  • కరెంట్ స్తంభానికి కట్టి కర్రలతో దాడి..

వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులు.. వయసు మీదపడిన వ్యక్తి పట్ల దారుణంగా ప్రవర్తించారు. కరెంట్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

  • కుమార్తె హత్యకు రూ.లక్ష సుపారీ..

ఉద్యోగం కోసం దరఖాస్తు ఫారాన్ని నింపేందుకు కంప్యూటర్ సెంటర్​కు వెళ్లిన మహిళపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, కన్న కూతుర్ని చంపేందుకు రూ.లక్ష సుపారీ ఇచ్చాడు ఓ తండ్రి. ఈ దారుణం యూపీలోని మేరఠ్​లో వెలుగులోకి వచ్చింది.

  • పంత్​పై రోహిత్​ ఫైర్​..

captain Rohithsharma fire on pant: వెస్టిండీస్​తో జరిగిన నాలుగో టీ20 విజయంలో పంత్​ కీలక పాత్ర పోషించిన వికెట్​కీపర్​ పంత్​పై కెప్టెన్​ రోహిత్​ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • యుద్ధనౌకపై మోహన్​లాల్​..

మలయాళ సూపర్​స్టార్​ మోహన్​లాల్​ కొచిన్​ షిప్​యార్డ్​లో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఎయిర్​క్రాఫ్ట్​ క్యారియర్​(ఐఏసీ) విక్రాంత్​ను సందర్శించారు. ఆ వివరాలు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.